aidhu rottelu chaepalu remdu aidhu vaelaku pmchipettenఐదు రొట్టెలు చేపలు రెండు ఐదు వేలకు పంచిపెట్టెన్
Reference: ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. మత్తయి Matthew 14:13-21అను పల్లవి: ఐదు రొట్టెలు చేపలు రెండుఅను పల్లవి: ఐదు వేలకు పంచిపెట్టెన్అను పల్లవి: పంక్తి పంక్తిగా కూర్చుండఅను పల్లవి: పంచి పెట్టిరి ప్రజలందరికిఅను పల్లవి: పండ్రెండు గంపలు మిగిలెనుఅను పల్లవి: ప్రభుకు మహిమ కలిగెను
Reference: aa ayidhu rottelanu reMdu chaepalanu pattukoni aakaashamu vaipu kannuleththi aasheervadhiMchi aa rottelu virichi shiShyulakichchenu. maththayi Matthew 14:13-21ch:aidhu rottelu chaepalu reMduch:aidhu vaelaku pMchipettench:pMkthi pMkthigaa koorchuMdch:pMchi pettiri prajalMdharikich:pMdreMdu gMpalu migilenuch:prabhuku mahima kaligenu