oa dhaevuniki mahima laevaneththenuఓ దేవునికి మహిమ లేవనెత్తెను
Reference: నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. కీర్తన Psalm 40:2-3అను పల్లవి: ఓ దేవునికి మహిమ - లేవనెత్తెనుఅను పల్లవి: నన్ను లేవనెత్తెను యేసుఅను పల్లవి: తన చెయ్యిచాచి నన్ను రక్షించెనుఅను పల్లవి: ఓ దేవునికే మహిమఅను పల్లవి: యేసుని ప్రేమింతును ఎక్కువగా ప్రేమింతునుఅను పల్లవి: నే నద్దరి యొడ్డున చేరినప్పుడు ఎక్కువగా స్తుతియింతును
Reference: naashanakaramaina guMtaloa nuMdiyu jigatagala dhoMga oobiloa nuMdiyu aayana nannu paikeththenu. naa paadhamulu bMda meedha nilipi naa adugulu sThiraparachenu. thanaku sthoathraroopamagu kroththageethamunu mana dhaevudu naa noata nuMchenu. keerthana Psalm 40:2-3ch:oa dhaevuniki mahima - laevaneththenuch:nannu laevaneththenu yaesuch:thana cheyyichaachi nannu rakShiMchenuch:oa dhaevunikae mahimch:yaesuni praemiMthunu ekkuvagaa praemiMthunuch:nae nadhdhari yodduna chaerinappudu ekkuvagaa sthuthiyiMthunu