• waytochurch.com logo
Song # 3888

vaaru gorrepilla rakthamunu battiyun thaamichchu saakshyamun battiyunవారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియున్ తామిచ్చు సాక్ష్యమున్ బట్టియున్



Reference: వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి యున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. ప్రకటన Revelation 12:11

అను పల్లవి: వారు గొఱ్ఱెపిల్ల రక్తమును బట్టియున్
అను పల్లవి: తామిచ్చు సాక్ష్యమున్ బట్టియున్
అను పల్లవి: సాతానుఁ జయించి యున్నారు గాని
అను పల్లవి: మరణము వరకు తమ ప్రాణములను
అను పల్లవి: ప్రేమించిన వారు కారు



Reference: vaaru goRRepilla rakthamunu battiyu, thaamichchina saakShyamunu battiyu vaanini jayiMchi yunnaaru gaani, maraNamu varaku thama praaNamulanu praemiMchina vaaru kaaru. prakatana Revelation 12:11

ch:vaaru goRRepilla rakthamunu battiyun
ch:thaamichchu saakShyamun battiyun
ch:saathaanuAO jayiMchi yunnaaru gaani
ch:maraNamu varaku thama praaNamulanu
ch:praemiMchina vaaru kaaru



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com