asamaanumdagu oa kreesthu adhvitheeyumdagu dhaevaaఅసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా
Reference: ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము కొలొస్స Colossians 1:18పల్లవి: అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా అల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా (2)1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2)అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి (2)భయభీతిని బాపితివి2. నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికిపావనుడా మా ప్రభు యేసు - అవనికి మాదిరి నీవే3. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవేసాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి4. పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారిశక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు5. విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమజ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ6. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివిసర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే
Reference: aayanaku annitiloa praamukhyamu kalugu nimiththamu kolossa Colossians 1:18Chorus: asamaanuMdagu oa kreesthu - adhvitheeyuMdagu dhaevaa alphaayu oamaega (2) neevae prabhuvaa (2)1. ihaparamulaloa nee janma - mahaanMdhamu kaligiMche (2)abhayamu nichchi maaku - bhayabheethini baapithivi (2)bhayabheethini baapithivi2. nee jeevitha vaakkulanni - sajeevamu janulMdharikipaavanudaa maa prabhu yaesu - avaniki maadhiri neevae3. maraNamu gelchina maa prabhuvaa - parama dhaevudavu neevaesaathaanun oadiMchi - neethigaa mamu theerchithivi4. paapashaapamula baapithivae - choopithivae paramadhaarishakthigala oa prabhuvaa - neekae maa sthoathramulu5. vishvamMthata oa dhaevaa - shaashvathamainadhi nee praemjnYaanamunaku miMchinadhi - unnathamaina praem6. sMghamunaku shirassu neevae - aMgamuluga mamu jaesithivisarva sMpoorNuMdaa - sarva mahima neekae