asamaanumdagu oa kreesthu adhvitheeyumdagu dhaevaaఅసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా
Reference: ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము కొలొస్స Colossians 1:18
పల్లవి: అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా
అల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా (2)
1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2)
అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి (2)
భయభీతిని బాపితివి
2. నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి
పావనుడా మా ప్రభు యేసు - అవనికి మాదిరి నీవే
3. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి
4. పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి
శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు
5. విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ
జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ
6. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే
Reference: aayanaku annitiloa praamukhyamu kalugu nimiththamu kolossa Colossians 1:18
Chorus: asamaanuMdagu oa kreesthu - adhvitheeyuMdagu dhaevaa
alphaayu oamaega (2) neevae prabhuvaa (2)
1. ihaparamulaloa nee janma - mahaanMdhamu kaligiMche (2)
abhayamu nichchi maaku - bhayabheethini baapithivi (2)
bhayabheethini baapithivi
2. nee jeevitha vaakkulanni - sajeevamu janulMdhariki
paavanudaa maa prabhu yaesu - avaniki maadhiri neevae
3. maraNamu gelchina maa prabhuvaa - parama dhaevudavu neevae
saathaanun oadiMchi - neethigaa mamu theerchithivi
4. paapashaapamula baapithivae - choopithivae paramadhaari
shakthigala oa prabhuvaa - neekae maa sthoathramulu
5. vishvamMthata oa dhaevaa - shaashvathamainadhi nee praem
jnYaanamunaku miMchinadhi - unnathamaina praem
6. sMghamunaku shirassu neevae - aMgamuluga mamu jaesithivi
sarva sMpoorNuMdaa - sarva mahima neekae