ghanatha mahima prabhukae thara tharamulaloa thanakae chellunu gaakఘనత మహిమ ప్రభుకే తర తరములలో తనకే చెల్లును గాక
Reference: యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. కీర్తన Psalm 145:3పల్లవి: ఘనత మహిమ ప్రభుకే తర తరములలో తనకే చెల్లును గాక1. నీతిమంతుడు మహానీయుడు స్తుతికీర్తనలతో సన్నుతించెదముఅద్భుతములను చేయు దేవుడు వినుతించెదము విమలాత్ముడని2. పావన ప్రభుయేసుండు పరమ దీవెనలు మనకిచ్చెనుతరతరములలో ఎరిగిన తండ్రిని నిరంతరము స్తుతియించెదము3. మనలను సిలువ రక్తముతో కొని సమకూర్చెను సంఘముగానుతన శిరసత్వములో మనలుంచి మనల నడుపు రారాజునకే4. మాట తప్పని దేవుడేగ మేటిగ నెరవేర్చె వాగ్దానముధీటైన జనముగ మము జేసెనుగ మెండుగ మమ్ము దీవించెనుగా5. పరమప్రభువు మనకొరకు అర్పించుకొనెను తన్ను తానేసర్వము మనకు యిచ్చిన ప్రభునే సర్వద మనము స్తుతియించెదము
Reference: yehoavaa mahaathmyamugalavaadu. aayana aDhikasthoathramu noMdhadhaginavaadu. aayana mahaathmyamu grahiMpa shakyamu kaanidhi. keerthana Psalm 145:3Chorus: ghanatha mahima prabhukae thara tharamulaloa thanakae chellunu gaak1. neethimMthudu mahaaneeyudu sthuthikeerthanalathoa sannuthiMchedhamuadhbhuthamulanu chaeyu dhaevudu vinuthiMchedhamu vimalaathmudani2. paavana prabhuyaesuMdu parama dheevenalu manakichchenutharatharamulaloa erigina thMdrini nirMtharamu sthuthiyiMchedhamu3. manalanu siluva rakthamuthoa koni samakoorchenu sMghamugaanuthana shirasathvamuloa manaluMchi manala nadupu raaraajunakae4. maata thappani dhaevudaega maetiga neravaerche vaagdhaanamuDheetaina janamuga mamu jaesenuga meMduga mammu dheeviMchenugaa5. paramaprabhuvu manakoraku arpiMchukonenu thannu thaanaesarvamu manaku yichchina prabhunae sarvadha manamu sthuthiyiMchedhamu