• waytochurch.com logo
Song # 3890

ghanatha mahima prabhukae thara tharamulaloa thanakae chellunu gaakఘనత మహిమ ప్రభుకే తర తరములలో తనకే చెల్లును గాక



Reference: యెహోవా మహాత్మ్యముగలవాడు. ఆయన అధికస్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. కీర్తన Psalm 145:3

పల్లవి: ఘనత మహిమ ప్రభుకే
తర తరములలో తనకే చెల్లును గాక

1. నీతిమంతుడు మహానీయుడు స్తుతికీర్తనలతో సన్నుతించెదము
అద్భుతములను చేయు దేవుడు వినుతించెదము విమలాత్ముడని

2. పావన ప్రభుయేసుండు పరమ దీవెనలు మనకిచ్చెను
తరతరములలో ఎరిగిన తండ్రిని నిరంతరము స్తుతియించెదము

3. మనలను సిలువ రక్తముతో కొని సమకూర్చెను సంఘముగాను
తన శిరసత్వములో మనలుంచి మనల నడుపు రారాజునకే

4. మాట తప్పని దేవుడేగ మేటిగ నెరవేర్చె వాగ్దానము
ధీటైన జనముగ మము జేసెనుగ మెండుగ మమ్ము దీవించెనుగా

5. పరమప్రభువు మనకొరకు అర్పించుకొనెను తన్ను తానే
సర్వము మనకు యిచ్చిన ప్రభునే సర్వద మనము స్తుతియించెదము



Reference: yehoavaa mahaathmyamugalavaadu. aayana aDhikasthoathramu noMdhadhaginavaadu. aayana mahaathmyamu grahiMpa shakyamu kaanidhi. keerthana Psalm 145:3

Chorus: ghanatha mahima prabhukae
thara tharamulaloa thanakae chellunu gaak

1. neethimMthudu mahaaneeyudu sthuthikeerthanalathoa sannuthiMchedhamu
adhbhuthamulanu chaeyu dhaevudu vinuthiMchedhamu vimalaathmudani

2. paavana prabhuyaesuMdu parama dheevenalu manakichchenu
tharatharamulaloa erigina thMdrini nirMtharamu sthuthiyiMchedhamu

3. manalanu siluva rakthamuthoa koni samakoorchenu sMghamugaanu
thana shirasathvamuloa manaluMchi manala nadupu raaraajunakae

4. maata thappani dhaevudaega maetiga neravaerche vaagdhaanamu
Dheetaina janamuga mamu jaesenuga meMduga mammu dheeviMchenugaa

5. paramaprabhuvu manakoraku arpiMchukonenu thannu thaanae
sarvamu manaku yichchina prabhunae sarvadha manamu sthuthiyiMchedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com