sthuthiyu mahima ghanatha neekae yugayugamula varakuస్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు
Reference: నిన్ను వెదకువారందరు నిన్నుగూర్చి ఉత్సహించి సంతోషించుదురు గాక. కీర్తన Psalm 70:4పల్లవి: స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా1. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినముమేమందరము ఉత్సహించి సంతోషించెదముకొనియాడెదము మరువబడని మేలులజేసెనని2. నీ వొక్కడవే గొప్ప దేవుడవు ఘనకార్యములు చేయుదువునీదు కృపయే నిరంతరము నిలిచియుండునుగానిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము3. నూతనముగ దినదినము నిలుచు నీదు వాత్సల్యత మాపైఖ్యాతిగ నిలిచే నీ నామమును కీర్తించెదమెప్పుడుప్రీతితో మాస్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా4. నీవే మాకు పరమప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివిజీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారానడిపించెదవు సమభూమిగల ప్రదేశములో నన్ను5. భరియించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్ని మాకొరకైమరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్పరము నుండి మాకై వచ్చే ప్రభుయేసు జయము
Reference: ninnu vedhakuvaarMdharu ninnugoorchi uthsahiMchi sMthoaShiMchudhuru gaaka. keerthana Psalm 70:4Chorus: sthuthiyu mahima ghanatha neekae yugayugamula varaku eMthoa nammadhagina dhaevaa1. maa dhaevudavai maakichchithivi eMthoa goppa shubhadhinamumaemMdharamu uthsahiMchi sMthoaShiMchedhamukoniyaadedhamu maruvabadani maelulajaesenani2. nee vokkadavae goppa dhaevudavu ghanakaaryamulu chaeyudhuvuneedhu krupayae nirMtharamu nilichiyuMdunugaaninnu maemu aanMdhamuthoa aaraaDhiMchedhamu3. noothanamuga dhinadhinamu niluchu needhu vaathsalyatha maapaikhyaathiga nilichae nee naamamunu keerthiMchedhameppudupreethithoa maasthuthularpiMchedhamu dhaakShiNya prabhuvaa4. neevae maaku paramaprabhudavai nee chiththamu neravaerchithivijeevamunichchi nadipiMchithivi nee aathma dhvaaraanadipiMchedhavu samabhoomigala pradhaeshamuloa nannu5. bhariyiMchithivi shramalu niMdhalu oarchithivanni maakorakaimaraNamu gelchi oadiMchithivi saathaanu balamunparamu nuMdi maakai vachchae prabhuyaesu jayamu