• waytochurch.com logo
Song # 3892

naa prabhu praemimchenu nannu priyudaina kreesthu praemimchenuనా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను



Reference: నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను గలతీ Galatians 2:20

పల్లవి: నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
నాకై తానే అర్పించుకొనెను (2)

1. ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెను
యెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను

2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెను
దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను

3. మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెను
దేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను

4. లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకై
కడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను

5. ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతును
నీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును



Reference: nannu praemiMchi naa koraku thannu thaanu appagiMchukonenu galathee Galatians 2:20

Chorus: naa prabhu praemiMchenu (2) nannu priyudaina kreesthu praemiMchenu
naakai thaanae arpiMchukonenu (2)

1. praemiMchenu nannu praemiMchenu - parimaLa suvaasana prabhuvaayenu
yehoavaa sanniDhiloa arpiMchenu (2) mahaabali gaaviMchenu

2. shaashvatha praemathoa praemiMchenu - sMghamunu kreesthu praemiMchenu
dhaani koraku kreesthu sarvamichchenu - thana praaNamunu arpiMchenu

3. modhataayanae nannu praemiMchenu - thannu praemiMpanu naerpiMchenu
dhaevudae praemaamayudani thelpenu - priyamuga praayashchiththMbaayenu

4. loakamunu eMthoa praemiMchenu - kaarchenu rakthamu paapulakai
kadigenu nannu thana rakthamuthoa - naakai maraNamu sahiMchenu

5. prabhuvaa ninnae praemiMthunu - nee naamamunae praemiMthunu
nee rakShNa naaku priyamainadhi - nee mMdhiramun praemiMthunu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com