naa prabhu praemimchenu nannu priyudaina kreesthu praemimchenuనా ప్రభు ప్రేమించెను నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను
Reference: నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనెను గలతీ Galatians 2:20పల్లవి: నా ప్రభు ప్రేమించెను (2) నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నాకై తానే అర్పించుకొనెను (2)1. ప్రేమించెను నన్ను ప్రేమించెను - పరిమళ సువాసన ప్రభువాయెనుయెహోవా సన్నిధిలో అర్పించెను (2) మహాబలి గావించెను2. శాశ్వత ప్రేమతో ప్రేమించెను - సంఘమును క్రీస్తు ప్రేమించెనుదాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను - తన ప్రాణమును అర్పించెను3. మొదటాయనే నన్ను ప్రేమించెను - తన్ను ప్రేమింపను నేర్పించెనుదేవుడే ప్రేమామయుడని తెల్పెను - ప్రియముగ ప్రాయశ్చిత్తంబాయెను4. లోకమును ఎంతో ప్రేమించెను - కార్చెను రక్తము పాపులకైకడిగెను నన్ను తన రక్తముతో - నాకై మరణము సహించెను5. ప్రభువా నిన్నే ప్రేమింతును - నీ నామమునే ప్రేమింతునునీ రక్షణ నాకు ప్రియమైనది - నీ మందిరమున్ ప్రేమింతును
Reference: nannu praemiMchi naa koraku thannu thaanu appagiMchukonenu galathee Galatians 2:20Chorus: naa prabhu praemiMchenu (2) nannu priyudaina kreesthu praemiMchenu naakai thaanae arpiMchukonenu (2)1. praemiMchenu nannu praemiMchenu - parimaLa suvaasana prabhuvaayenuyehoavaa sanniDhiloa arpiMchenu (2) mahaabali gaaviMchenu2. shaashvatha praemathoa praemiMchenu - sMghamunu kreesthu praemiMchenudhaani koraku kreesthu sarvamichchenu - thana praaNamunu arpiMchenu3. modhataayanae nannu praemiMchenu - thannu praemiMpanu naerpiMchenudhaevudae praemaamayudani thelpenu - priyamuga praayashchiththMbaayenu4. loakamunu eMthoa praemiMchenu - kaarchenu rakthamu paapulakaikadigenu nannu thana rakthamuthoa - naakai maraNamu sahiMchenu5. prabhuvaa ninnae praemiMthunu - nee naamamunae praemiMthununee rakShNa naaku priyamainadhi - nee mMdhiramun praemiMthunu