oa prabhu neevae dhanyudavu srushti ninnu sthuthimchunu nee yoagyathanu battiఓ ప్రభు నీవే ధన్యుడవు సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి
Reference: క్రీస్తునందు ... ప్రతి ఆశీర్వాదము మన కనుగ్రహించెను ఎఫెసీ Ephesians 1:3-11పల్లవి: ఓ ప్రభు నీవే ధన్యుడవు (2) సృష్టి నిన్ను స్తుతించును నీ యోగ్యతను బట్టి (1) ఉల్లసించుచున్నది అద్భుతము నీ సంకల్పం (2)1. స్తుతి ప్రశంస ప్రభుయేసునకే క్రీస్తు నందు తండ్రి సర్వంచేయున్పరమందలి ప్రతి ఆశీర్వాదం క్రీస్తు నందు మనకు సర్వంనొసగె2. జగత్తు పునాది వేయకమునుపే ఏర్పర్చుకొనె మనల క్రీస్తు ప్రభులోపరిశుద్ధులుగా నిర్దోషులుగా జేసె పరలోక దీవెనలు మనకొసగె3. తనదు పరలోక సంకల్పము ద్వారా - తన కుమారులుగాను స్వీకరించెఒకదినము అధికారము మనకొసగును - యేసునందుకలదీ ఆశీర్వాదం4. తన కృపామహదైశ్వర్యమునుబట్టి తన వారిగమనల స్వీకరించెతన రక్తముతో విమోచించి క్షమాపణ మనకు క్రీస్తులో నొసగె5. తన చిత్త మర్మములను తెలిపి కాలము సంపూర్ణమైనప్పుడుతన చిత్తము ద్వారా సర్వము చేసిన తన స్వాస్థ్యముగా మనల జేసెను
Reference: kreesthunMdhu ... prathi aasheervaadhamu mana kanugrahiMchenu ephesee Ephesians 1:3-11Chorus: oa prabhu neevae Dhanyudavu (2) sruShti ninnu sthuthiMchunu nee yoagyathanu batti (1) ullasiMchuchunnadhi adhbhuthamu nee sMkalpM (2)1. sthuthi prashMsa prabhuyaesunakae kreesthu nMdhu thMdri sarvMchaeyunparamMdhali prathi aasheervaadhM kreesthu nMdhu manaku sarvMnosage2. jagaththu punaadhi vaeyakamunupae aerparchukone manala kreesthu prabhuloaparishudhDhulugaa nirdhoaShulugaa jaese paraloaka dheevenalu manakosage3. thanadhu paraloaka sMkalpamu dhvaaraa - thana kumaarulugaanu sveekariMcheokadhinamu aDhikaaramu manakosagunu - yaesunMdhukaladhee aasheervaadhM4. thana krupaamahadhaishvaryamunubatti thana vaarigamanala sveekariMchethana rakthamuthoa vimoachiMchi kShmaapaNa manaku kreesthuloa nosage5. thana chiththa marmamulanu thelipi kaalamu sMpoorNamainappuduthana chiththamu dhvaaraa sarvamu chaesina thana svaasThyamugaa manala jaesenu