amdharamu prabhu ninnu koniyaadedhamu mahaathmumdavu parishudhdhudavuఅందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముండవు పరిశుద్ధుడవు
Reference: ప్రభువును స్తుతించుడి ప్రకటన Revelation 19:1పల్లవి: అందరము ప్రభు నిన్ను కొనియాడెదము మహాత్ముండవు పరిశుద్ధుడవు బలియైతివి లోకమును రక్షించుటకు1. అపారము నీ బుద్ధిజ్ఞాన మెంతయోసామర్థ్యుడవైన నీదు శక్తి గొప్పదిసర్వలోకము నీదు వశమందున్నది2. గొప్ప కార్యములు చేయు సర్వశక్తుడాఅద్భుతములు చేయు దేవ నీవే ఘనుడవుశత్రువులను అణచునట్టి విజయశాలివి3. బండవైన ప్రభూ మమ్ము స్థిరపరచితివినీదు మార్గములు యెంతో అగమ్యంబులుకుతంత్రము లేదు నీలో నీతిమంతుడవు4. కృపాళుండవైన యేసు దయగల దేవాదయాకనికరములు గల దీర్ఘశాంతుడవువేల వేల తరములలో కృపను జూపెదవు5. క్షమించెదవు మానవుల పాపములెల్లవిరోధులకు ప్రేమ జూపు దయామయుడవుపాపములను ద్వేషించెడు న్యాయవంతుడా
Reference: prabhuvunu sthuthiMchudi prakatana Revelation 19:1Chorus: aMdharamu prabhu ninnu koniyaadedhamu mahaathmuMdavu parishudhDhudavu baliyaithivi loakamunu rakShiMchutaku1. apaaramu nee budhDhijnYaana meMthayoasaamarThyudavaina needhu shakthi goppadhisarvaloakamu needhu vashamMdhunnadhi2. goppa kaaryamulu chaeyu sarvashakthudaaadhbhuthamulu chaeyu dhaeva neevae ghanudavushathruvulanu aNachunatti vijayashaalivi3. bMdavaina prabhoo mammu sThiraparachithivineedhu maargamulu yeMthoa agamyMbulukuthMthramu laedhu neeloa neethimMthudavu4. krupaaLuMdavaina yaesu dhayagala dhaevaadhayaakanikaramulu gala dheerghashaaMthudavuvaela vaela tharamulaloa krupanu joopedhavu5. kShmiMchedhavu maanavula paapamulellviroaDhulaku praema joopu dhayaamayudavupaapamulanu dhvaeShiMchedu nyaayavMthudaa