nae paadedha nithyamu paadedha prabhuvaa neeku sthuthi paadedhanనే పాడెద నిత్యము పాడెద ప్రభువా నీకు స్తుతి పాడెదన్
Reference: అతడు యధార్థ హృదయుడై ... నేర్పరియై వారిని నడిపించెను కీర్తన Psalm 78:72పల్లవి: నే పాడెద నిత్యము పాడెద - ప్రభువా నీకు స్తుతి పాడెదన్1. మంచి కాపరి నీవైతివి గొర్రెలకొరకు ప్రాణమిచ్చితివిపాపపు పాత్రను నీవే త్రాగితివి రక్షణ పాత్రను నా కొసగితివిహర్షించి ప్రభు పాడెదను2. గొప్ప కాపరివి తోడై యున్నావు ప్రతి అవసరతల్ తీర్చుచున్నావునా ప్రాణమునకు సేదనుదీర్చి మరణలోయలలో తోడై యుందువుయాత్రలో పాడుచు వెళ్ళెదను3. ఆత్మల కాపరి సత్యవంతుడవు గొర్రెలన్నిటికి కాపరి నీవైద్వేషించెదవు దొంగకాపరులన్ నీగొర్రెలు నీస్వరమును వినునుహృదయపూర్తిగ పాడెదను4. ప్రధానకాపరి ప్రేమమయుడవు త్వరగా నీవు ప్రత్యక్షమౌదువుమహిమకిరీటము నాకొసగెదవు పరమనగరమందు నన్నుంచెదవుఎలుగెత్తి ప్రభు పాడెదను