pravimaludaa paavanudaa sthuthisthoathramu neekaeప్రవిమలుడా పావనుడా స్తుతిస్తోత్రము నీకే
Reference: దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడియున్నది రోమా Romans 5:5పల్లవి: ప్రవిమలుడా పావనుడా - స్తుతిస్తోత్రము నీకే పరమునుండి ప్రవహించె - మాపై కృప వెంబడి కృపలు1. నీ మందిర సమృద్ధివలన - తృప్తిపరచు చున్నావుగాఆనంద ప్రవాహ జలమును - మాకు త్రాగనిచ్చితివికొనియాడెదము నీ కృపకై ఆనందించుచు పాడెదము2. దేవుని సంపూర్ణతలో మమ్ము - పరిశుద్ధులుగా జేసియున్నావుజ్ఞానమునకు మించిన ప్రేమ మాలో బయలు పరచితివికృతజ్ఞతలు చెల్లించుచు పూజించెదము నిన్నెప్పుడు3. దైవత్వము నిండియుండెనుగా క్రీస్తు యేసు ప్రభువునందుఆయనయందు సంపూర్ణులుగా మమ్ము జేసియున్నావుసాగిలపడుచు నీ కృపకై ఆరాధింతుము నిన్నిలలో4. నిర్ధోషులుగా నిరపరాధులుగా నీ రక్తముతో మము జేసితివిసర్వసంపూత్ణత మాకిచ్చి సిలువలో సంధిజేసితివినిత్యము నిన్ను స్తుతించి ఘనపరచెదము నిన్నిలలో5. కృపా సత్యసంపూర్ణుడవై మామధ్యలో నివసించితివిలోకమునందు నమ్మబడితివి అద్వితీయ తనయుడవైనిరతము నిన్ను కీర్తించి సమాజములో పాడెదము
Reference: dhaevuni praema mana hrudhayamulaloa kummariMpabadiyunnadhi roamaa Romans 5:5Chorus: pravimaludaa paavanudaa - sthuthisthoathramu neekae paramunuMdi pravahiMche - maapai krupa veMbadi krupalu1. nee mMdhira samrudhDhivalana - thrupthiparachu chunnaavugaaaanMdha pravaaha jalamunu - maaku thraaganichchithivikoniyaadedhamu nee krupakai aanMdhiMchuchu paadedhamu2. dhaevuni sMpoorNathaloa mammu - parishudhDhulugaa jaesiyunnaavujnYaanamunaku miMchina praema maaloa bayalu parachithivikruthajnYthalu chelliMchuchu poojiMchedhamu ninneppudu3. dhaivathvamu niMdiyuMdenugaa kreesthu yaesu prabhuvunMdhuaayanayMdhu sMpoorNulugaa mammu jaesiyunnaavusaagilapaduchu nee krupakai aaraaDhiMthumu ninnilaloa4. nirDhoaShulugaa niraparaaDhulugaa nee rakthamuthoa mamu jaesithivisarvasMpoothNatha maakichchi siluvaloa sMDhijaesithivinithyamu ninnu sthuthiMchi ghanaparachedhamu ninnilaloa5. krupaa sathyasMpoorNudavai maamaDhyaloa nivasiMchithiviloakamunMdhu nammabadithivi adhvitheeya thanayudavainirathamu ninnu keerthiMchi samaajamuloa paadedhamu