vijayumdu kreesthu prabhaavamuthoa ghanavijayumdaayenuవిజయుండు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను
Reference: మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక 1 కొరింథీ Corinthians 15:57పల్లవి: విజయుండు క్రీస్తు ప్రభావముతో ఘనవిజయుండాయెను సాతానుని తలను చితుక ద్రొక్కెను సదా రాజ్యమేలును1. ఓ మరణమా నీ ముల్లు యెక్కడ?ఓ సమాధి నీ విజయమెక్కడ?సిలువ శక్తితో విరుగగొట్టెనువిజయుండు సర్వంబులో2. యూదా గోత్రంపు సింహమాయనేగ్రంథమును విప్ప యోగ్యుండు తానేఏడు ముద్రలను విప్పెడివాడుయోగ్యుండు సర్వమందు3. ఆయనే శిరస్సు తన సంఘమునకుమృతులలో నుండి ప్రథముడై లేచెమన ప్రభుయేసే మరణమును గెల్చెసర్వములో ప్రధానుడై4. సింహాసనమందు వున్న మన ప్రభువేపద్మరాగముల మరకతముల బోలిసూర్యకాంతివలె ప్రకాశించెనుజయమని పాడెదము5. ఆయన యెదుట సాగిలపడినాలుగు జీవులు పెద్దలందరునుసర్వసృష్టికి దేవుండవనిఆరాధించి మ్రొక్కిరి6. క్రీస్తు యేసు ద్వారా దేవునికే స్తుతులువిజయమునిచ్చె తన ద్వారా మనకుఅధిక విజయము మనకిచ్చు ప్రభువేఅందరిలో అతిశ్రేష్టుండు
Reference: mana prabhuvaina yaesukreesthu moolamugaa manaku jayamu anugrahiMchuchunna dhaevuniki sthoathramu kalugunugaaka 1 koriMThee Corinthians 15:57Chorus: vijayuMdu kreesthu prabhaavamuthoa ghanavijayuMdaayenu saathaanuni thalanu chithuka dhrokkenu sadhaa raajyamaelunu1. oa maraNamaa nee mullu yekkada?oa samaaDhi nee vijayamekkada?siluva shakthithoa virugagottenuvijayuMdu sarvMbuloa2. yoodhaa goathrMpu siMhamaayanaegrMThamunu vippa yoagyuMdu thaanaeaedu mudhralanu vippedivaaduyoagyuMdu sarvamMdhu3. aayanae shirassu thana sMghamunakumruthulaloa nuMdi praThamudai laechemana prabhuyaesae maraNamunu gelchesarvamuloa praDhaanudai4. siMhaasanamMdhu vunna mana prabhuvaepadhmaraagamula marakathamula boalisooryakaaMthivale prakaashiMchenujayamani paadedhamu5. aayana yedhuta saagilapadinaalugu jeevulu pedhdhalMdharunusarvasruShtiki dhaevuMdavaniaaraaDhiMchi mrokkiri6. kreesthu yaesu dhvaaraa dhaevunikae sthuthuluvijayamunichche thana dhvaaraa manakuaDhika vijayamu manakichchu prabhuvaeaMdhariloa athishraeShtuMdu