• waytochurch.com logo
Song # 390

shuddha hrudhayam శుద్ధ హృదయం కలుగజేయుము


శుద్ధ హృదయం కలుగజేయుము -2

నాలోనా .... ఆ ... నాలోనా -2

శుద్ధ హృదయం కలుగజేయుము -2



1. నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృప కనికరము చూపించుము -2

పాపము చేశాను - దోషినై యున్నాను -2

తెలిసి యున్నది నా అతిక్రమమే - తెలిసి యున్నవి నా పాపములే -2

నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2



శుద్ధ హృదయం కలుగజేయుము -2




2. నీ జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము -2

ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2

కలుగజేయుము నా హృదయములో -4

నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2



శుద్ధ హృదయం కలుగజేయుము -2


నాలోనా .... ఆ ... నాలోనా -2

శుద్ధ హృదయం కలుగజేయుము -4


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com