shuddha hrudhayam శుద్ధ హృదయం కలుగజేయుము
శుద్ధ హృదయం కలుగజేయుము -2 నాలోనా .... ఆ ... నాలోనా -2 శుద్ధ హృదయం కలుగజేయుము -21. నీ వాత్సల్యం నీ బాహుళ్యం - నీ కృప కనికరము చూపించుము -2 పాపము చేశాను - దోషినై యున్నాను -2 తెలిసి యున్నది నా అతిక్రమమే - తెలిసి యున్నవి నా పాపములే -2 నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా -2 శుద్ధ హృదయం కలుగజేయుము -2 2. నీ జ్ఞానమును నీ సత్యమును - నా ఆంతర్యములో పుట్టించుము -2 ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం -2 కలుగజేయుము నా హృదయములో -4 నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా -2 శుద్ధ హృదయం కలుగజేయుము -2నాలోనా .... ఆ ... నాలోనా -2 శుద్ధ హృదయం కలుగజేయుము -4