• waytochurch.com logo
Song # 3900

yaesu prabhuvae saathaanu balamunu jayimchenuయేసు ప్రభువే సాతాను బలమును జయించెను



Reference: అపవాదిని మరణముద్వారా నశింపజేయుటకు హెబ్రీ Hebrews 2:14-15

పల్లవి: యేసు ప్రభువే సాతాను బలమును జయించెను (1)
అందరము (1) విజయగీతములు పాడెదము (2)

1. దావీదుకు చిగురు నీవై
యూదా గోత్రపు సింహము నీవై
దేవా నీవే గ్రంథము విప్ప
జయమొందితివి నీకే స్తోత్రములు

2. మన శ్రమలలో విజయము నిచ్చున్
తన రాజ్యమునందు మనలను చేర్చున్
ఘన విజయమును మనకై పొందెన్
ఘన విజయము యేసేయని హర్షించెదము

3. మనలనెంతో ప్రేమించెను
తనయులముగ జయము పొందితిమి
సర్వములో విజయమిచ్చిన
సర్వేశ్వరుండా నీకే జయము

4. మన మాయన సంఘముగా
తన రక్తము ద్వారా సమకూర్చెను
సంఘమునకు శిరస్సాయనే
సాగిలపడి మ్రొక్కి ఆరాధించెదము

5. మహోన్నతుడు మహా ఘనుడు
మహిమరాజు మనకు విజయమునిచ్చె
మరణము గెల్చి తిరిగి లేచె
ఆర్భాటముతో మనము హర్షించెదము



Reference: apavaadhini maraNamudhvaaraa nashiMpajaeyutaku hebree Hebrews 2:14-15

Chorus: yaesu prabhuvae saathaanu balamunu jayiMchenu (1)
aMdharamu (1) vijayageethamulu paadedhamu (2)

1. dhaaveedhuku chiguru neevai
yoodhaa goathrapu siMhamu neevai
dhaevaa neevae grMThamu vipp
jayamoMdhithivi neekae sthoathramulu

2. mana shramalaloa vijayamu nichchun
thana raajyamunMdhu manalanu chaerchun
ghana vijayamunu manakai poMdhen
ghana vijayamu yaesaeyani harShiMchedhamu

3. manalaneMthoa praemiMchenu
thanayulamuga jayamu poMdhithimi
sarvamuloa vijayamichchin
sarvaeshvaruMdaa neekae jayamu

4. mana maayana sMghamugaa
thana rakthamu dhvaaraa samakoorchenu
sMghamunaku shirassaayanae
saagilapadi mrokki aaraaDhiMchedhamu

5. mahoannathudu mahaa ghanudu
mahimaraaju manaku vijayamunichche
maraNamu gelchi thirigi laeche
aarbhaatamuthoa manamu harShiMchedhamu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com