paadedhamu nee sthuthulanu mahaa prabhuvaaపాడెదము నీ స్తుతులను మహా ప్రభువా
Reference: మహిమ గల ఈ రాజు యెవడు? బలశౌర్యములు గల యెహోవా యుద్ధశూరుడైన యెహోవా కీర్తన Psalm 24:8పల్లవి: పాడెదము నీ స్తుతులను మహా ప్రభువా నిన్ను మేము పూజించెదము శ్రద్ధభక్తితో1. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చిధనవంతులుగ మమ్ము జేయ పేదవైతివి2. దేవుని స్వరూపమైయుండి యెంచలేదు సమానుడనిరిక్తుడై నిందను భరించి దాసుడైతివి3. పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగనైతివినిలనీతి న్యాయములు గలిగి జయించితివి4. పాపమెరుగని వాడవు కపటమేమి లేదు నీ నోటఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు5. నీచుడుగా నీ వెంచబడి తృణీకరింప బడితివివ్యాధి బాధ వేదన పొంది సహించితివి6. గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువానలుగ గొట్టబడిన నీవు మరణమైతివి7. పరాక్రమ శాలివై ప్రభు సజీవుడవై లేచితివిమరణమును జయించితివి విజయుండవై
Reference: mahima gala ee raaju yevadu? balashauryamulu gala yehoavaa yudhDhashoorudaina yehoavaa keerthana Psalm 24:8Chorus: paadedhamu nee sthuthulanu mahaa prabhuvaa ninnu maemu poojiMchedhamu shradhDhabhakthithoa1. DhanavMthudavagu neevu sarvamu maa koraku nichchiDhanavMthuluga mammu jaeya paedhavaithivi2. dhaevuni svaroopamaiyuMdi yeMchalaedhu samaanudanirikthudai niMdhanu bhariMchi dhaasudaithivi3. pareekShiMchabadina prabhu nirdhoaShiganaithivinilneethi nyaayamulu galigi jayiMchithivi4. paapamerugani vaadavu kapatamaemi laedhu nee noatevarini dhooShiMpanu laedhu pavithrudavu5. neechudugaa nee veMchabadi thruNeekariMpa badithivivyaaDhi baaDha vaedhana poMdhi sahiMchithivi6. gaayaparachabadithivi maaku badhulugaa prabhuvaanaluga gottabadina neevu maraNamaithivi7. paraakrama shaalivai prabhu sajeevudavai laechithivimaraNamunu jayiMchithivi vijayuMdavai