prabhuvaina kreesthu mahimaasvaroopa poojimthumu ninప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్
Reference: అప్పుడు మేఘము ... మందిరమును నింపెను నిర్గమ Exodus 40:34పల్లవి: ప్రభువైన క్రీస్తు మహిమాస్వరూప పూజింతుము నిన్1. సార్వత్రిక సంఘ నగర విహారీ సర్వస్వానీ కాధారీపరిశుద్ధ మహాసభల ప్రధానీ భక్తస్తుతి హారాధారీ2. భక్తుండగు మోషే నీదు ఆనతిని నిర్మించె గుడారమున్దానిన్ నీదు మహిమతో నింపి ధగధగ మెరిపించిన ప్రభో3. రూపాంతర మొంది రవికాంతిన్ మెరసి రమ్యంబుగా శిష్యులహృదయ సుమముల్ విరియబూయన్ సదయా ప్రకాశించితివి4. దీక్షన్ నీవే ప్రభూ తండ్రిచిత్తమున్ నెరవేర్చితివి పూర్తిగాధీరుడవై నీ ప్రాణం నొసగి తండ్రిని మహిమపరచితివి5. మంటి పురుగులమౌ మమ్ము రక్షించి మా నీతిమహిమ నీవైమాలో నీవు మహిమరూప మహిమ పరచబడినావు6. మా స్తుతిసుగంధముల్ మా ప్రేమపూజల్ మాదు కృతజ్ఞతలుమాప్రాణాత్మల్ మాదుతనువుల్ మాప్రభు నీస్వంతం నిరతం