• waytochurch.com logo
Song # 3903

yaesu prabhuni smkalpamulu maaravu ennatikiయేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి



Reference: అతడు మందిరమునకును, బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి, ఆవరణ ద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని పూర్తిచేసెను. నిర్గమ Exodus 40:33

పల్లవి: యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికి
మహాప్రభావము ఆయనకే యుగయుగముల వరకు

1. మోషేను ఏర్పరచుకొనె తన ప్రజలను విడిపింప
చేసెనుగా ఘన కార్యములు వారి మార్గములో
త్రోసినను నడిపించెను వారిని విసుగక తనత్రోవ

2. కొండపై చూపిన విధముననే మందిరమును నిలిపె
ఆవరణము నేర్పరచెను నిండుగ తెరవేసె
దేవుని కార్యములను మోషే సంపూర్ణము చేసె

3. మందిరపని అంతయును సంపూర్ణము చేయగనే
సుందరముగ నొక మేఘము గుడారమును కమ్మె
మందిర మంతయు యెహోవా తేజస్సుతో నిండెన్

4. నావన్నియును నీవెగదా అమరుడవగు దేవా
నీవన్నియు నాకిచ్చితివి నీకృపను బట్టి
మహిమ పరతును ఎల్లప్పుడు ఇహపరములయందు

5. పరిశుద్ధ జనమా క్రీస్తు ప్రభుని బట్టి
పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో
నిరతము మహిమ స్తుతిఘనత చెల్లించెద మెపుడు



Reference: athadu mMdhiramunakunu, balipeeTamunakunu chuttu aavaraNamunu aerparachi, aavaraNa dhvaarapu theranu vaesenu. aalaaguna moaShae pani poorthichaesenu. nirgama Exodus 40:33

Chorus: yaesu prabhuni sMkalpamulu maaravu ennatiki
mahaaprabhaavamu aayanakae yugayugamula varaku

1. moaShaenu aerparachukone thana prajalanu vidipiMp
chaesenugaa ghana kaaryamulu vaari maargamuloa
throasinanu nadipiMchenu vaarini visugaka thanathroav

2. koMdapai choopina viDhamunanae mMdhiramunu nilipe
aavaraNamu naerparachenu niMduga theravaese
dhaevuni kaaryamulanu moaShae sMpoorNamu chaese

3. mMdhirapani aMthayunu sMpoorNamu chaeyaganae
suMdharamuga noka maeghamu gudaaramunu kamme
mMdhira mMthayu yehoavaa thaejassuthoa niMden

4. naavanniyunu neevegadhaa amarudavagu dhaevaa
neevanniyu naakichchithivi neekrupanu batti
mahima parathunu ellappudu ihaparamulayMdhu

5. parishudhDha janamaa kreesthu prabhuni batti
parishudhDha dhaevuni chiththamunu neravaerchuchu ilaloa
nirathamu mahima sthuthighanatha chelliMchedha mepudu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com