mahaa saamarthyaa oa yaesu bahu vishaaludavu neevuమహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు
Reference: సర్వమును ఆయనయందు సృజింపబడెను కొలొస్స Colossians 1:16పల్లవి: మహా సామర్థ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు ప్రేమపూర్ణుడా నిన్ను మనస్సార స్తుతించెదను1. ప్రభు నీవే నాదు జీవము నేను పూర్తిగా మృతుడనుదాచబడితిని నీయందు స్థిరపరచితివి నన్నుప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను2. సర్వశ్రేష్టుండా ప్రభువా సర్వ ప్రదానుండవు నీవేనీదు చిత్తం నెరవేర్చుకో నీదు ప్రభుత్వమందున్నానునీవే శిరోమణివి ప్రభో ఆర్భాటించి స్తుతించెదను3. నాయందున్న ప్రభువా నీవే శుభ నిరీక్షణయైతివివేగ వచ్చుచున్నావని నా ఆశ అధికంబగుచుండెసంధింతు ప్రభు నిన్ను మహా సంతోషస్తుతుల నర్పించి4. ప్రభు నీవే విజయుండవు మరణమున్ జయించితివిసర్వశక్తి అధికారంబుల్ నీదు వశమందున్నవినిన్నుబట్టి జయించెదను దీనుడనై భజించెదను
Reference: sarvamunu aayanayMdhu srujiMpabadenu kolossa Colossians 1:16Chorus: mahaa saamarThyaa oa yaesu bahu vishaaludavu neevu praemapoorNudaa ninnu manassaara sthuthiMchedhanu1. prabhu neevae naadhu jeevamu naenu poorthigaa mruthudanudhaachabadithini neeyMdhu sThiraparachithivi nannuprathyakShmai mahimayMdhu prabhu ninnu sthuthiMchedhanu2. sarvashraeShtuMdaa prabhuvaa sarva pradhaanuMdavu neevaeneedhu chiththM neravaerchukoa needhu prabhuthvamMdhunnaanuneevae shiroamaNivi prabhoa aarbhaatiMchi sthuthiMchedhanu3. naayMdhunna prabhuvaa neevae shubha nireekShNayaithivivaega vachchuchunnaavani naa aasha aDhikMbaguchuMdesMDhiMthu prabhu ninnu mahaa sMthoaShsthuthula narpiMchi4. prabhu neevae vijayuMdavu maraNamun jayiMchithivisarvashakthi aDhikaarMbul needhu vashamMdhunnavininnubatti jayiMchedhanu dheenudanai bhajiMchedhanu