hallelooyaa hallelooyaa hallelooyaa sthoathrmహల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం
Reference: మహా దేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమయొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ... తీతు Titus 2:13పల్లవి: హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా నీ రాజ్యమొచ్చుగాక1. పాపమునుండి విడిపించి స్వతంత్రుని జేసెహోసన్నా హోసన్నా హృదయమర్షించును2. గొర్రెపిల్ల మహిమతో పృధివి ప్రకాశించగాపరలోక దర్శనమును జగమంతా పొందును3. సకల జనములారా రండి ఆరాధించెదముపరిశుద్ధ దేవుని సన్నిధిని అనుభవింతుము
Reference: mahaa dhaevudunu mana rakShkudunaina yaesukreesthu mahimayokka prathyakShtha koraku edhuruchoochuchu ... theethu Titus 2:13Chorus: hallelooyaa hallelooyaa hallelooyaa sthoathrM hallelooyaa hallelooyaa nee raajyamochchugaak1. paapamunuMdi vidipiMchi svathMthruni jaesehoasannaa hoasannaa hrudhayamarShiMchunu2. gorrepilla mahimathoa pruDhivi prakaashiMchagaaparaloaka dharshanamunu jagamMthaa poMdhunu3. sakala janamulaaraa rMdi aaraaDhiMchedhamuparishudhDha dhaevuni sanniDhini anubhaviMthumu