• waytochurch.com logo
Song # 3908

oa smghamaa shubhavaartha yidhae prabhuyaesu vachchuchumdeఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె



Reference: ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. 2 పేతురు Peter 3:14

1. ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె
ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె

పల్లవి: చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె
నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె

2. లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె
కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను

3. ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె
ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా

4. జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు
తరుణమునందు శుద్ధి పొందినచో కరుణను గాంచలేవు



Reference: priyulaaraa, veetikoraku meeru kanipettuvaaru ganuka shaaMthamu galavaarai, aayana dhruShtiki niShkaLMkulugaanu kanabadunatlu jaagraththapadudi. 2 paethuru Peter 3:14

1. oa sMghamaa shubhavaartha yidhae prabhuyaesu vachchuchuMde
aayananu sMDhiMpa thvarapadumu samayamu gathiMchuchuMde

Chorus: choodumadhae choodumadhae nee varudu vachchuchuMde
ninnu konipoavutaku priyudaesu vachchuchuMde

2. loakamuna kaetheMchenu yaesu rakthamunu chiMdhiMche
kalvariloa krayamunu chelliMchi ninnu thaanae konenu

3. ee loakamMthayu moasamaegaa kaluShmuthoa niMde
ee loakamu neeku sathramaegaa vidachipoavalenugaa

4. jarugunu veyyaeMdla paalana prabhu vachchinappudu
tharuNamunMdhu shudhDhi poMdhinachoa karuNanu gaaMchalaevu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com