oa smghamaa shubhavaartha yidhae prabhuyaesu vachchuchumdeఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె
Reference: ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులుగాను కనబడునట్లు జాగ్రత్తపడుడి. 2 పేతురు Peter 3:141. ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండెఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండెపల్లవి: చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె2. లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించెకల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను3. ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండెఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా4. జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడుతరుణమునందు శుద్ధి పొందినచో కరుణను గాంచలేవు
Reference: priyulaaraa, veetikoraku meeru kanipettuvaaru ganuka shaaMthamu galavaarai, aayana dhruShtiki niShkaLMkulugaanu kanabadunatlu jaagraththapadudi. 2 paethuru Peter 3:141. oa sMghamaa shubhavaartha yidhae prabhuyaesu vachchuchuMdeaayananu sMDhiMpa thvarapadumu samayamu gathiMchuchuMdeChorus: choodumadhae choodumadhae nee varudu vachchuchuMde ninnu konipoavutaku priyudaesu vachchuchuMde2. loakamuna kaetheMchenu yaesu rakthamunu chiMdhiMchekalvariloa krayamunu chelliMchi ninnu thaanae konenu3. ee loakamMthayu moasamaegaa kaluShmuthoa niMdeee loakamu neeku sathramaegaa vidachipoavalenugaa4. jarugunu veyyaeMdla paalana prabhu vachchinappudutharuNamunMdhu shudhDhi poMdhinachoa karuNanu gaaMchalaevu