rosham kaligina synikuda జీసస్ జీసస్ .....
జీసస్ జీసస్ ..... రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు -2 కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా1. ఎవరు చేరని ప్రాంతాలు - యేసుకే సొంతం చేయాలి -2 కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా2. సాతాను క్రియలను లయపరచి - దేవుని రాజ్యం కట్టాలి -2 కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా3. ఎవరు చేయని పనులన్నీ -నీవే నీవే నీవే చేయాలి -2 కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా రోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయారోషం కలిగిన క్రైస్తవుడా - హద్దులే నీకు లేవు - జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు