dhaevaa nee sannidhiloa nilachi dheenulamai morapettuchunnaamuదేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము
Reference: నాదేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. నెహెమ్యా Nehemiah 13:31పల్లవి: దేవా నీ సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము1. అపరాధులగు నీదు ప్రజల నెపములన్నియు బాపికృపాళుండగు యేసు ప్రభువా కృపను జూపి రక్షించుమయా2. చేసి యున్నాము నేరములెన్నో చేసిన మేలులను మరచిమోసములలోబడియున్నాము యేసుప్రభు జయమునిమ్ము3. లోకపు మర్యాదలకు లొంగి లోకుల మాటలను వినియునీ కట్టడలను మరచితిమి కట్టుము మమ్ము నీ వాక్యముచే4. నిస్వార్థులగు నీ దాసులను విశ్వాసప్రమాణికులన్శాశ్వతమైన ప్రేమతోనింపు విశ్వాసులు స్థిరపడి నడువ5. సహవాసములో మమ్ము నిలిపి సహనము మాకు నేర్పించిమహిమా పూర్ణుడ యేసు నిన్ను ఈమహిలో చాటించుటకు
Reference: naadhaevaa, maelukai nannu jnYaapakamuMchukonumu. nehemyaa Nehemiah 13:31Chorus: dhaevaa nee sanniDhiloa nilachi dheenulamai morapettuchunnaamu1. aparaaDhulagu needhu prajala nepamulanniyu baapikrupaaLuMdagu yaesu prabhuvaa krupanu joopi rakShiMchumayaa2. chaesi yunnaamu naeramulennoa chaesina maelulanu marachimoasamulaloabadiyunnaamu yaesuprabhu jayamunimmu3. loakapu maryaadhalaku loMgi loakula maatalanu viniyunee kattadalanu marachithimi kattumu mammu nee vaakyamuchae4. nisvaarThulagu nee dhaasulanu vishvaasapramaaNikulanshaashvathamaina praemathoaniMpu vishvaasulu sThirapadi naduv5. sahavaasamuloa mammu nilipi sahanamu maaku naerpiMchimahimaa poorNuda yaesu ninnu eemahiloa chaatiMchutaku