• waytochurch.com logo
Song # 3911

praarthana vinedu dhaevaa praarthimchumanina prabhuvaaప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా



Reference: అడుగుడి మీకు దొరుకును యోహాను John 16:24

పల్లవి: ప్రార్థన వినెడు దేవా ప్రార్థించుమనిన ప్రభువా
స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరితిమి మముజూడు (2)

1. పొందిన మేలుల మరచి మందిర సమృద్దిన్ విడచి
పొందితిమిలలో బాధల్ నిందను తెచ్చితిమయ్యా

2. ఒప్పుకొనుచుంటి మిలలో మా పితరులవలె మేము
అపవిత్రులమై నీదు కోపము రేపితిమయ్యా

3. ఇరుకున పడియుంటిమి పరులెల్లరు మముజూచి
పరిహాసమును చేయ తరుణము నిచ్చితిమయ్యా

4. ఆశించితిమి నిన్ను శాశ్వత కృపగల దేవా
త్రోసివేయని మా దేవా నీ చెంత జేరితిమయ్యా

5. నీ ముఖమును దాచకుము నీ మార్గమును నేర్పించు
నింపునీయాత్మనుమాలో సంపూర్ణులుగా జేయుమయ్యా



Reference: adugudi meeku dhorukunu yoahaanu John 16:24

Chorus: praarThana vinedu dhaevaa praarThiMchumanina prabhuvaa
svaarThamunellanu dhroasi dhari chaerithimi mamujoodu (2)

1. poMdhina maelula marachi mMdhira samrudhdhin vidachi
poMdhithimilaloa baaDhal niMdhanu thechchithimayyaa

2. oppukonuchuMti milaloa maa pitharulavale maemu
apavithrulamai needhu koapamu raepithimayyaa

3. irukuna padiyuMtimi parulellaru mamujoochi
parihaasamunu chaeya tharuNamu nichchithimayyaa

4. aashiMchithimi ninnu shaashvatha krupagala dhaevaa
throasivaeyani maa dhaevaa nee cheMtha jaerithimayyaa

5. nee mukhamunu dhaachakumu nee maargamunu naerpiMchu
niMpuneeyaathmanumaaloa sMpoorNulugaa jaeyumayyaa



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com