• waytochurch.com logo
Song # 3912

naenu velledhanu meeru praarthanaloa numdudiనేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి



Reference: వీరు ... ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అపొస్తలుల కార్యములు Acts 2:42

పల్లవి: నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి
దేవుని వాక్యమును పాటించు చుండుడి
నేను వెళ్ళుచున్నాను

1. దేవుని వాక్యమే మీ జీవాహారము
ఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచు నుండుడి

2. నలుగురు ఎక్కడ కలిసి యుండెదరో
నన్ను మరువక ధ్యానించుచుండుడి

3. వెరువక నిలువుము ఎట్టి బాధలలో
మరువక మీరు ప్రార్థించు చుండుడి

4. హింసించబడినను హింసింపకుడి
కీడుకు బదులుగా మేలు చేయుచుండుడి

5. మిమ్మును కొనిపోవ త్వరగా వచ్చెదను
ముచ్చటించుడి నారాకను గూర్చి

6. ప్రేమతో ప్రాణము నర్పించితిని
ఈ ప్రేమనే సదా ధ్యానించు చుండుడి



Reference: veeru ... praarThana chaeyuta yMdhunu edathegaka yuMdiri. aposthalula kaaryamulu Acts 2:42

Chorus: naenu veLLedhanu meeru praarThanaloa nuMdudi
dhaevuni vaakyamunu paatiMchu chuMdudi
naenu veLLuchunnaanu

1. dhaevuni vaakyamae mee jeevaahaaramu
ellappudu DhyaaniMchi sthuthiMchuchu nuMdudi

2. naluguru ekkada kalisi yuMdedharoa
nannu maruvaka DhyaaniMchuchuMdudi

3. veruvaka niluvumu etti baaDhalaloa
maruvaka meeru praarThiMchu chuMdudi

4. hiMsiMchabadinanu hiMsiMpakudi
keeduku badhulugaa maelu chaeyuchuMdudi

5. mimmunu konipoava thvaragaa vachchedhanu
muchchatiMchudi naaraakanu goorchi

6. praemathoa praaNamu narpiMchithini
ee praemanae sadhaa DhyaaniMchu chuMdudi



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com