naenu velledhanu meeru praarthanaloa numdudiనేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి
Reference: వీరు ... ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అపొస్తలుల కార్యములు Acts 2:42పల్లవి: నేను వెళ్ళెదను మీరు ప్రార్థనలో నుండుడి దేవుని వాక్యమును పాటించు చుండుడి నేను వెళ్ళుచున్నాను1. దేవుని వాక్యమే మీ జీవాహారముఎల్లప్పుడు ధ్యానించి స్తుతించుచు నుండుడి2. నలుగురు ఎక్కడ కలిసి యుండెదరోనన్ను మరువక ధ్యానించుచుండుడి3. వెరువక నిలువుము ఎట్టి బాధలలోమరువక మీరు ప్రార్థించు చుండుడి4. హింసించబడినను హింసింపకుడికీడుకు బదులుగా మేలు చేయుచుండుడి5. మిమ్మును కొనిపోవ త్వరగా వచ్చెదనుముచ్చటించుడి నారాకను గూర్చి6. ప్రేమతో ప్రాణము నర్పించితినిఈ ప్రేమనే సదా ధ్యానించు చుండుడి
Reference: veeru ... praarThana chaeyuta yMdhunu edathegaka yuMdiri. aposthalula kaaryamulu Acts 2:42Chorus: naenu veLLedhanu meeru praarThanaloa nuMdudi dhaevuni vaakyamunu paatiMchu chuMdudi naenu veLLuchunnaanu1. dhaevuni vaakyamae mee jeevaahaaramuellappudu DhyaaniMchi sthuthiMchuchu nuMdudi2. naluguru ekkada kalisi yuMdedharoanannu maruvaka DhyaaniMchuchuMdudi3. veruvaka niluvumu etti baaDhalaloamaruvaka meeru praarThiMchu chuMdudi4. hiMsiMchabadinanu hiMsiMpakudikeeduku badhulugaa maelu chaeyuchuMdudi5. mimmunu konipoava thvaragaa vachchedhanumuchchatiMchudi naaraakanu goorchi6. praemathoa praaNamu narpiMchithiniee praemanae sadhaa DhyaaniMchu chuMdudi