• waytochurch.com logo
Song # 3913

parishudhdha pattanamu kroththa yerooshlaemu paramu numdi vachchuta choochithiniపరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము పరము నుండి వచ్చుట చూచితిని



Reference: ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ప్రకటన Revelation 21:1-17

పల్లవి: పరిశుద్ధ పట్టణము క్రొత్త యెరూషలేము
పరము నుండి వచ్చుట చూచితిని
భర్త కొరకు అలంకరింపబడిన
పెండ్లి కుమార్తెగా చూచితిని

1. సింహాసనమందు గొప్ప శబ్దముతో
బలముగ పలికిన స్వరము వింటిన్
దేవుడు నివసించు మానవులతో
తానే వారితో సదా వసించున్

2. దేవుడు తానే వారితో నుండి
ఆయన వారికి తండ్రియగును
ప్రతి బాష్పబిందువుల తుడిచివేయున్
మరణము దుఃఖము ఏడ్పు నిక నుండదు

3. మొదటి సంగతులు గతించు చుండె
పరికించుము సర్వము క్రొత్తవాయె
సింహాసన మందుండి ప్రభువే పలికె
నూతనముగా నే చేసితి ననెను

4. ఈ వాక్యము విశ్వాసులకు యోగ్యము
సత్యమై మారనిదై యుండు నెప్పుడు
ఆది యంతము అల్ఫా ఓమేగ
దప్పి గొన్న వానికి జలము లిచ్చున్

5. జయించువారు వీటన్నింటిని
వారసులై స్వతంత్రించు కొందురు
ఆయన వారికి దేవుడై యుండి
వారాయనకు పుత్రులవుదురు



Reference: idhigoa dhaevuni nivaasamu manuShyulathoa kooda unnadhi, aayana vaarithoa kaapuramuMdunu, vaaraayana prajalaiyuMdhuru, dhaevudu thaanae vaari dhaevudaiyuMdi vaariki thoadaiyuMdunu. prakatana Revelation 21:1-17

Chorus: parishudhDha pattaNamu kroththa yerooShlaemu
paramu nuMdi vachchuta choochithini
bhartha koraku alMkariMpabadin
peMdli kumaarthegaa choochithini

1. siMhaasanamMdhu goppa shabdhamuthoa
balamuga palikina svaramu viMtin
dhaevudu nivasiMchu maanavulathoa
thaanae vaarithoa sadhaa vasiMchun

2. dhaevudu thaanae vaarithoa nuMdi
aayana vaariki thMdriyagunu
prathi baaShpabiMdhuvula thudichivaeyun
maraNamu dhuHkhamu aedpu nika nuMdadhu

3. modhati sMgathulu gathiMchu chuMde
parikiMchumu sarvamu kroththavaaye
siMhaasana mMdhuMdi prabhuvae palike
noothanamugaa nae chaesithi nanenu

4. ee vaakyamu vishvaasulaku yoagyamu
sathyamai maaranidhai yuMdu neppudu
aadhi yMthamu alphaa oamaeg
dhappi gonna vaaniki jalamu lichchun

5. jayiMchuvaaru veetanniMtini
vaarasulai svathMthriMchu koMdhuru
aayana vaariki dhaevudai yuMdi
vaaraayanaku puthrulavudhuru



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com