noothanamaina yerushlaemu parishudhdha pattanamuనూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణము
Reference: ఆ పరిశుద్ధ పట్టణము ప్రకటన Revelation 21:2పల్లవి: నూతనమైన యెరుషలేము పరిశుద్ధ పట్టణము దానికి మనలను పాత్రుల జేసిన మన ప్రభు యేసుకే వందన స్తుతులు1. సమాధాన సంతోషము పరిపూర్ణముగా నిండియున్నదిశాంతి దాత యేసు ప్రభువు యేలుచున్న రాజ్యములోమనలను పాలివారిగ జేసిన రారాజునకే స్తోత్రములు2. మన పాపములను క్షమియించెనుగా కల్వరిసిలువ రక్తము ద్వారాతన పరిశుద్ధతయందు మనల జేసెమహిమాపూర్ణుడ మాదేవ మనసార నిను పాడెదను3. పరిశుద్ధ పట్టణము యెంతో సౌందర్యము కలిగియున్నదిభర్త కొరకు సిద్ధపడిన పెండ్లి కుమార్తెగా నుండెనుగాతన వధువుగా జేసిన ప్రభుకే స్తుతిచెల్లించెదము నిరతం4. దేవుడే మనతో నివసించును - కాపురముండును మనతో నిత్యముదేవుడే మనకు తోడై యుండి - నడుపును మనల పరమునకుమనలను ప్రేమించిన ప్రభునే ఆరాధించి మ్రొక్కెదము5. మనకన్నుల ప్రతి భాష్పములను తుడిచివేయును మన ప్రభు యేసుమరణము దుఃఖము వేదనయుండదు పరిశుద్ధ నగరములోమరణము లోకము సాతానున్ - గెలిచిన ప్రభునే పూజింతుము
Reference: aa parishudhDha pattaNamu prakatana Revelation 21:2Chorus: noothanamaina yeruShlaemu parishudhDha pattaNamu dhaaniki manalanu paathrula jaesin mana prabhu yaesukae vMdhana sthuthulu1. samaaDhaana sMthoaShmu paripoorNamugaa niMdiyunnadhishaaMthi dhaatha yaesu prabhuvu yaeluchunna raajyamuloamanalanu paalivaariga jaesina raaraajunakae sthoathramulu2. mana paapamulanu kShmiyiMchenugaa kalvarisiluva rakthamu dhvaaraathana parishudhDhathayMdhu manala jaesemahimaapoorNuda maadhaeva manasaara ninu paadedhanu3. parishudhDha pattaNamu yeMthoa sauMdharyamu kaligiyunnadhibhartha koraku sidhDhapadina peMdli kumaarthegaa nuMdenugaathana vaDhuvugaa jaesina prabhukae sthuthichelliMchedhamu nirathM4. dhaevudae manathoa nivasiMchunu - kaapuramuMdunu manathoa nithyamudhaevudae manaku thoadai yuMdi - nadupunu manala paramunakumanalanu praemiMchina prabhunae aaraaDhiMchi mrokkedhamu5. manakannula prathi bhaaShpamulanu thudichivaeyunu mana prabhu yaesumaraNamu dhuHkhamu vaedhanayuMdadhu parishudhDha nagaramuloamaraNamu loakamu saathaanun - gelichina prabhunae poojiMthumu