parishudhdha mmdhiramu naaku nirmimcha mmtiri prabhuvaaపరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా
Reference: నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను. నిర్గమ Exodus 25:8పల్లవి: పరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచ మంటిరి ప్రభువా1. తుమ్మ కర్రతో మందసమునుజేసి బంగారును పొదిగించినతుమ్మకర్ర మీరేయని యంటిరి2. కరుణాపీఠము కావెలెనంటిరికరుణాపీఠము నేనే యనుచుప్రాణమిడితిరి కరుణను జూపి3. బలిపీఠమును చేయుమంటిరిబలిపీఠము నా సిలువయే యనుచుబలియైతిరి మీ రక్తము కార్చి4. ఆవరణ ద్వారంబుల జేసిముగించితిని మీ పనినంతటిన్మహిమయు ఘనత మీకే కల్గున్5. నావన్నియును మీకిచ్చితినిమీ వన్నియును నావే ప్రభువాకృప జూపితిరి మీ మహాప్రేమన్6. పరిశుద్ధ పట్టణమునందునివాస స్థలము నా కొసగితిరితరతరములు మీతో నివసింతున్
Reference: naenu vaariloa nivasiMchunatlu vaaru naaku parishudhDhasThalamunu nirmiMpavalenu. nirgama Exodus 25:8Chorus: parishudhDha mMdhiramu naaku nirmiMcha mMtiri prabhuvaa ishraayaelu nivaasamokati aerparacha mMtiri prabhuvaa1. thumma karrathoa mMdhasamunujaesi bMgaarunu podhigiMchinthummakarra meeraeyani yMtiri2. karuNaapeeTamu kaavelenMtirikaruNaapeeTamu naenae yanuchupraaNamidithiri karuNanu joopi3. balipeeTamunu chaeyumMtiribalipeeTamu naa siluvayae yanuchubaliyaithiri mee rakthamu kaarchi4. aavaraNa dhvaarMbula jaesimugiMchithini mee paninMthatinmahimayu ghanatha meekae kalgun5. naavanniyunu meekichchithinimee vanniyunu naavae prabhuvaakrupa joopithiri mee mahaapraeman6. parishudhDha pattaNamunMdhunivaasa sThalamu naa kosagithiritharatharamulu meethoa nivasiMthun