• waytochurch.com logo
Song # 3916

parishudhdha mmdhiramu naaku nirmimcha mmtiri prabhuvaaపరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా



Reference: నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధస్థలమును నిర్మింపవలెను. నిర్గమ Exodus 25:8

పల్లవి: పరిశుద్ధ మందిరము నాకు నిర్మించ మంటిరి ప్రభువా
ఇశ్రాయేలు నివాసమొకటి ఏర్పరచ మంటిరి ప్రభువా

1. తుమ్మ కర్రతో మందసమును
జేసి బంగారును పొదిగించిన
తుమ్మకర్ర మీరేయని యంటిరి

2. కరుణాపీఠము కావెలెనంటిరి
కరుణాపీఠము నేనే యనుచు
ప్రాణమిడితిరి కరుణను జూపి

3. బలిపీఠమును చేయుమంటిరి
బలిపీఠము నా సిలువయే యనుచు
బలియైతిరి మీ రక్తము కార్చి

4. ఆవరణ ద్వారంబుల జేసి
ముగించితిని మీ పనినంతటిన్
మహిమయు ఘనత మీకే కల్గున్

5. నావన్నియును మీకిచ్చితిని
మీ వన్నియును నావే ప్రభువా
కృప జూపితిరి మీ మహాప్రేమన్

6. పరిశుద్ధ పట్టణమునందు
నివాస స్థలము నా కొసగితిరి
తరతరములు మీతో నివసింతున్



Reference: naenu vaariloa nivasiMchunatlu vaaru naaku parishudhDhasThalamunu nirmiMpavalenu. nirgama Exodus 25:8

Chorus: parishudhDha mMdhiramu naaku nirmiMcha mMtiri prabhuvaa
ishraayaelu nivaasamokati aerparacha mMtiri prabhuvaa

1. thumma karrathoa mMdhasamunu
jaesi bMgaarunu podhigiMchin
thummakarra meeraeyani yMtiri

2. karuNaapeeTamu kaavelenMtiri
karuNaapeeTamu naenae yanuchu
praaNamidithiri karuNanu joopi

3. balipeeTamunu chaeyumMtiri
balipeeTamu naa siluvayae yanuchu
baliyaithiri mee rakthamu kaarchi

4. aavaraNa dhvaarMbula jaesi
mugiMchithini mee paninMthatin
mahimayu ghanatha meekae kalgun

5. naavanniyunu meekichchithini
mee vanniyunu naavae prabhuvaa
krupa joopithiri mee mahaapraeman

6. parishudhDha pattaNamunMdhu
nivaasa sThalamu naa kosagithiri
tharatharamulu meethoa nivasiMthun



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com