yuddhamu yehovadhe రాజులు మనకెవ్వరు లేరు శూరులు మనకెవ్వరు లేరు
రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2రాజులు మనకెవ్వరు లేరు - శూరులు మనకెవ్వరు లేరు -2సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2 1. బాధలు మనలను క్రుంగదీయవు - వ్యాధులు మనలను పడదోయవు -2 విశ్వాసమునకు కర్త అయిన - యేసయ్యే మన అండ యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2 2. యెరికో గోడలు ముందున్నా - ఎర్ర సముద్రము ఎదురైనా -2 అద్భుత దేవుడు మనకుండ - భయమేలా మనకింకా యుద్ధము యేహోవాదే -యుద్ధము యేహోవాదే -2 3 అపవాది అయిన సాతాను - గర్జించు సింహము వలె వచ్చినా -2 యూదా గోత్రపు సింహమైన - యేసయ్యా మన అండ యుద్ధము యెహోవాదే - యుద్ధము యేహోవాదే -2 వహు వాహు వహు వహు వా -3