dhaevunithoa sahapaati paalivaarigaanujaese thoadivaarasulanugaa manalanu prabhu jaesenugaaదేవునితో సహపాటి పాలివారిగానుజేసె తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా
Reference: మేము దేవుని జత పనివారమై యున్నాము 1 కొరింథీ Corinthians 3:9పల్లవి: దేవునితో సహపాటి పాలివారిగానుజేసె తోడివారసులనుగా మనలను ప్రభు జేసెనుగా1. దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించెఅమూల్య వాగ్దానములిచ్చి దైవస్వభావ మొసగెనుగా2. దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొందిదివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి3. ప్రభు పరిశుద్ధతలో పాలి వారమగునట్లుసకల శ్రమల పాలై దైవశిక్ష నొందితిమి4. పరలోక పిలుపునందు పాలివారిగాను జేసెతన యింటి వారినిగా జేయ మనల నేర్పరచె5. తండ్రిని స్తుతించెదము యోగ్యులుగా మముజేసెపరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారిగా జేసె6. క్రీస్తులో పాలివారై క్రీస్తు సుగుణములను పొందిదృఢముగా నిలిచెదము పట్టువదలక మనము7. రాబోవు మహిమయందు పాలివారమౌ మనముప్రభు సెలవిచ్చెనుగా ప్రియులను మేల్కొల్పెదము
Reference: maemu dhaevuni jatha panivaaramai yunnaamu 1 koriMThee Corinthians 3:9Chorus: dhaevunithoa sahapaati paalivaarigaanujaese thoadivaarasulanugaa manalanu prabhu jaesenugaa1. dhuShtaloakamu nuMdi adhbhuthamugaa rakShiMcheamoolya vaagdhaanamulichchi dhaivasvabhaava mosagenugaa2. dhaiva velugunu poMdhi dhaivaathmaloa paalu poMdhidhivya vaakyamunu poMdhi dhivini ruchi choochithimi3. prabhu parishudhDhathaloa paali vaaramagunatlusakala shramala paalai dhaivashikSh noMdhithimi4. paraloaka pilupunMdhu paalivaarigaanu jaesethana yiMti vaarinigaa jaeya manala naerparache5. thMdrini sthuthiMchedhamu yoagyulugaa mamujaeseparishudhDhula svaasThyamuloa paalivaarigaa jaese6. kreesthuloa paalivaarai kreesthu suguNamulanu poMdhidhruDamugaa nilichedhamu pattuvadhalaka manamu7. raaboavu mahimayMdhu paalivaaramau manamuprabhu selavichchenugaa priyulanu maelkolpedhamu