nishchayamuga ninnu dheevimchedhanu nishchayamuga ninnu vrudhdhi pomdhimthunనిశ్చయముగ నిన్ను దీవించెదను నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్
Reference: నిన్ను ఆశీర్వదించి.... నీ యందు ఆశీర్వదింపబడుదురు ఆదికాండము Genesis 12:2-3; 17:2-6పల్లవి: నిశ్చయముగ నిన్ను దీవించెదను (2) నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)1. ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తిగల యెహోవాను నేనునా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన - నీతో నిబంధన నియమింతును2. నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదనునీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున్3. యుగయుగములు నీకు దేవుడను - కనాను దేశము నీకొసగెదనునిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను - నీలో మహిమ నే పొందెదను4. గొప్ప జనముగా జేసెదనిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్నీనామమును గొప్ప జేసెదను - ఆశీర్వాదముగ జేసెదను5. నిన్నాశీర్వదించువారిని - నేను ఆశీర్వదించెదనుదూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు
Reference: ninnu aasheervadhiMchi.... nee yMdhu aasheervadhiMpabadudhuru aadhikaaMdamu Genesis 12:2-3; 17:2-6Chorus: nishchayamuga ninnu dheeviMchedhanu (2) nishchayamuga ninnu vrudhDhi poMdhiMthun (2)1. prathyakShmai palikenuga prabhuvu - sarvashakthigala yehoavaanu naenunaa sanniDhin nirdhoaShigaa nadachina - neethoa nibMDhana niyamiMthunu2. nee sMthaanamunu dheeviMchi - ninnu phaliyiMpa jaesedhanuneeloa nuMdi janamulu vachchunu - neethoa nibMDhana sThiraparathun3. yugayugamulu neeku dhaevudanu - kanaanu dhaeshamu neekosagedhanunithyasvaasThyamunu nee kosagedhanu - neeloa mahima nae poMdhedhanu4. goppa janamugaa jaesedhaninnu - nishchayamugaa aasheervadhiMthunneenaamamunu goppa jaesedhanu - aasheervaadhamuga jaesedhanu5. ninnaasheervadhiMchuvaarini - naenu aasheervadhiMchedhanudhooShiMchuvaarini nae shapiMchedhanu - nee dhvaaraa dheeviMpabadedharu