yaesu manathoanumdaga dhairyamugaa saaguchuయేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచు
Reference: వారు యేసుతో కూడ ఉండిన వారని గుర్తెరిగిరి అపొస్తలుల కార్యములు Acts 4:13పల్లవి: యేసు మనతోనుండగ ధైర్యముగా సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము1. పాత సంగతులన్నియు గతించె మరల రావుగయేసునందు క్రొత్తవై నూతనముగ నడుపునుయేసు ప్రభుని యాజ్ఞలు అద్భుతముగ దొరికెనుపరమ దర్శనమందుండి తొలగిపోము యెన్నడు2. సైతాను శరీరము లోకముతో పోరాడుచుయెంత క్రయమునైనను సంతోషముగ చెల్లింతుముయుద్ధ మందు జయమొంద ప్రభుని శక్తి పొందెదంయేసు జయము పొందుచు సాతాను రాజ్యమణచెదం3. దుఃఖ రోగ బాధలు కలిగిన చింతించకయేసు నామమందున పొందెదము శక్తినిఅల్పకాల యాత్రలో గొణుగు సణుగు లుండకప్రతి పరిస్థితియందు తృప్తిచెంది యుందుము4. క్రీస్తు యేసు మనసునే మనము కలిగియుందముఈర్ష్య క్రోధ విరోధముల్ విడచి ప్రేమ చూపెదంనాగటిమీద చేతిని వుంచి వెనుక తిరుగముయేసు వైపు చూచుచు ఆయనతోడ నడచెదం5. మనలో పాత పురుషుని చంపెదము సిలువలోఅంతరంగ పురుషునందు బలమును పొందెదముఆత్మీయ జీవితంబులో ఉన్నత స్థానము పొందెదంశరీర యిచ్ఛలన్నియు అణగద్రొక్కి వేసెదం6. విడచెదం ఈలోకము యాత్ర పూర్తి చేసెదంపరమ రాజ్యమందున పరమ గృహము చేరెదంయేసు ప్రభును సంధించెదం ఆనందముతో నిండెదంబహుమానములు పొందెదం సదా ఆయనతో నుండెదం
Reference: vaaru yaesuthoa kooda uMdina vaarani gurtherigiri aposthalula kaaryamulu Acts 4:13Chorus: yaesu manathoanuMdaga Dhairyamugaa saaguchu kaTina maargamainanu venukaku thirugamu1. paatha sMgathulanniyu gathiMche marala raavugyaesunMdhu kroththavai noothanamuga nadupunuyaesu prabhuni yaajnYlu adhbhuthamuga dhorikenuparama dharshanamMdhuMdi tholagipoamu yennadu2. saithaanu shareeramu loakamuthoa poaraaduchuyeMtha krayamunainanu sMthoaShmuga chelliMthumuyudhDha mMdhu jayamoMdha prabhuni shakthi poMdhedhMyaesu jayamu poMdhuchu saathaanu raajyamaNachedhM3. dhuHkha roaga baaDhalu kaligina chiMthiMchakyaesu naamamMdhuna poMdhedhamu shakthinialpakaala yaathraloa goNugu saNugu luMdakprathi parisThithiyMdhu thrupthicheMdhi yuMdhumu4. kreesthu yaesu manasunae manamu kaligiyuMdhamueerShya kroaDha viroaDhamul vidachi praema choopedhMnaagatimeedha chaethini vuMchi venuka thirugamuyaesu vaipu choochuchu aayanathoada nadachedhM5. manaloa paatha puruShuni chMpedhamu siluvaloaaMtharMga puruShunMdhu balamunu poMdhedhamuaathmeeya jeevithMbuloa unnatha sThaanamu poMdhedhMshareera yichChalanniyu aNagadhrokki vaesedhM6. vidachedhM eeloakamu yaathra poorthi chaesedhMparama raajyamMdhuna parama gruhamu chaeredhMyaesu prabhunu sMDhiMchedhM aanMdhamuthoa niMdedhMbahumaanamulu poMdhedhM sadhaa aayanathoa nuMdedhM