prabhuvaa chaesithivi vaagdhaanamulu maathoa neravaerchithiviప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి
Reference: నీవు గర్భము నుండి బయట పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని... జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని యిర్మియా Jeremiah 1:5పల్లవి: ప్రభువా చేసితివి వాగ్దానములు మాతో నెరవేర్చితివి బహు నేర్పుతోడన్ సన్నుతించెదనో ప్రభువా1. వెదకితివి నన్ను నీ వాక్యముచేతగిన కాలమున నిన్ను చేరన్ తరుణమిచ్చితివిసొత్తని నన్ను నీ పుత్రునిజేయ కడిగితివి నీ రక్తముతో2. బాలుడను భావన వలదంటివిబహుజనంబులకు ప్రవక్తగా నియమించితివిగర్భమునందే రూపించిన ప్రభూ పేదనైన నేను పూజింతున్3. భయభీతిలో నాకు అభయము నిచ్చివిజృంభించిన విరోధిపై విజయము నిచ్చికట్టను నాటను నా నోటను నీమాట నుంచిన ప్రభూ కీర్తింతున్4. మందిర మహిమను హెచ్చులోనుంచసైన్యాధిపతి నీదు సమాధానము నిచ్చిఈ స్థలమును నీదు శాంతితో నింపిన షాలేమురాజా స్తోత్రింతున్5. మోషేకు నీవు మాటిచ్చినట్లుఅడుగుడి ప్రతి స్థలము లన్నిటిని మాకిచ్చుటకుపరిశుద్ధాత్మతో నింపిన ప్రభువా పలుమాటలతో ప్రణుతింతున్6. ఇహపరమందున సర్వాధికారివై శిష్యులకు నీ ఆజ్ఞనిచ్చినఆత్మదేవా యుగాంతమున నీ సన్నిధి మాతోనున్నందులకై స్తుతియింతున్7. వర్థిల్లదంటివి ఏ ఆయుధమున్ నీకు విరోధంబుగా రూపించినచోన్యాయ విమర్శలో తరుణమిచ్చితివినేర స్థాపన చేయన్ హల్లెలూయా
Reference: neevu garbhamu nuMdi bayata padaka munupae naenu ninnu prathiShTiMchithini... janamulaku pravakthagaa ninnu niyamiMchithini yirmiyaa Jeremiah 1:5Chorus: prabhuvaa chaesithivi vaagdhaanamulu maathoa neravaerchithivi bahu naerputhoadan sannuthiMchedhanoa prabhuvaa1. vedhakithivi nannu nee vaakyamuchaethagina kaalamuna ninnu chaeran tharuNamichchithivisoththani nannu nee puthrunijaeya kadigithivi nee rakthamuthoa2. baaludanu bhaavana valadhMtivibahujanMbulaku pravakthagaa niyamiMchithivigarbhamunMdhae roopiMchina prabhoo paedhanaina naenu poojiMthun3. bhayabheethiloa naaku abhayamu nichchivijruMbhiMchina viroaDhipai vijayamu nichchikattanu naatanu naa noatanu neemaata nuMchina prabhoo keerthiMthun4. mMdhira mahimanu hechchuloanuMchsainyaaDhipathi needhu samaaDhaanamu nichchiee sThalamunu needhu shaaMthithoa niMpina Shaalaemuraajaa sthoathriMthun5. moaShaeku neevu maatichchinatluadugudi prathi sThalamu lannitini maakichchutakuparishudhDhaathmathoa niMpina prabhuvaa palumaatalathoa praNuthiMthun6. ihaparamMdhuna sarvaaDhikaarivai shiShyulaku nee aajnYnichchinaathmadhaevaa yugaaMthamuna nee sanniDhi maathoanunnMdhulakai sthuthiyiMthun7. varThilladhMtivi ae aayuDhamun neeku viroaDhMbugaa roopiMchinachoanyaaya vimarshaloa tharuNamichchithivinaera sThaapana chaeyan hallelooyaa