aanmdhimchedhamu yehoavaaloa athishayimchunu maadhu aathmఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ
Reference: భూమి మొలకను మొలిపించునట్లుగాను తోటలో విత్తబడినవాటిని అది మొలిపించునట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల యెదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప జేయును. యెషయా Isaiah 61:6-11పల్లవి: ఆనందించెదము యెహోవాలో అతిశయించును మాదు ఆత్మ రక్షణ వస్త్రములతో యెహోవా మమ్ము నీతి వస్త్రమున్ ధరింప జేసె1. పరదేశులు మమ్ము ప్రభువా దేవానీదు యాజక సేవకులనెదరుజగమున జనముల భాగ్యంబిచ్చిప్రభవింతు రంటివి ప్రభావముతో2. అన్యులు చేసిన అవమానమునకుప్రతిగా మాకు రెట్టింపు ఘనతనునిందకు ప్రతిగా పొందిన భాగముఅనుభవించుచు హర్షింతు రంటివి3. వారు తమదు దేశమునందురెట్టింపు భాగమునకు కర్తలౌదురునిత్యానందము వారికి కలుగునుఎన్నడు వారిని విడువ నంటివి4. న్యాయము చేయుట నాకెంతో ప్రీతిఅన్యాయపు సొత్తు నా కసహ్యముసత్యముబట్టి ప్రతిఫల మిచ్చుచునిత్య నిబంధన చేసెదనంటివి5. జనములకు వారి సంతతి తెలియునుజనముల మధ్యను ప్రసిద్ధి నొందునుయెహోవా ఆశీర్వదించిన జనమనిఒప్పుకొందురు చూచినవారు6. భూమి మొలకను మొలిపించినట్లుగాతోటలో మొలిచిన విత్తనమువలెజనముల యెదుట ప్రభు యెహోవానీతిస్తోత్రములను ఉజ్జీవింపజేయును7. క్రీస్తునందు మాకిచ్చినయట్టిఆత్మ బంధిత ప్రతి ఆశీస్సులకైసర్వోన్నతుడా సన్నుతించుచుహల్లెలూయ స్తోత్రముల్ ఆరోపింతుము
Reference: bhoomi molakanu molipiMchunatlugaanu thoataloa viththabadinavaatini adhi molipiMchunatlugaanu nishchayamugaa samastha janamula yedhuta prabhuvagu yehoavaa neethini sthoathramunu ujjeeviMpa jaeyunu. yeShyaa Isaiah 61:6-11Chorus: aanMdhiMchedhamu yehoavaaloa athishayiMchunu maadhu aathm rakShNa vasthramulathoa yehoavaa mammu neethi vasthramun DhariMpa jaese1. paradhaeshulu mammu prabhuvaa dhaevaaneedhu yaajaka saevakulanedharujagamuna janamula bhaagyMbichchiprabhaviMthu rMtivi prabhaavamuthoa2. anyulu chaesina avamaanamunakuprathigaa maaku rettiMpu ghanathanuniMdhaku prathigaa poMdhina bhaagamuanubhaviMchuchu harShiMthu rMtivi3. vaaru thamadhu dhaeshamunMdhurettiMpu bhaagamunaku karthalaudhurunithyaanMdhamu vaariki kalugunuennadu vaarini viduva nMtivi4. nyaayamu chaeyuta naakeMthoa preethianyaayapu soththu naa kasahyamusathyamubatti prathiphala michchuchunithya nibMDhana chaesedhanMtivi5. janamulaku vaari sMthathi theliyunujanamula maDhyanu prasidhDhi noMdhunuyehoavaa aasheervadhiMchina janamanioppukoMdhuru choochinavaaru6. bhoomi molakanu molipiMchinatlugaathoataloa molichina viththanamuvalejanamula yedhuta prabhu yehoavaaneethisthoathramulanu ujjeeviMpajaeyunu7. kreesthunMdhu maakichchinayattiaathma bMDhitha prathi aasheessulakaisarvoannathudaa sannuthiMchuchuhallelooya sthoathramul aaroapiMthumu