dhaaritholagithivaela rakshna maargamu vedhakuదారితొలగితివేల రక్షణ మార్గము వెదకు
Reference: అజ్ఞానులవలె కాక ... జాగ్రత్తగా చూచుకొనుడి ఎఫెసీ Ephesians 5:15,16పల్లవి: దారితొలగితివేల (2) రక్షణ మార్గము వెదకు (2)1. పాపమందే జన్మించితివి (2)పాపమందే జీవించితివి (2) ఎరుగకున్నావు (2)....2. పాప ఫలితము ఘోరమరణమునరకదండన అగ్ని గుండము మారు మనస్సు నొందు....3. నేడే యేసుని వాక్యము వినుమునేడే ప్రభుని స్వరము వినుము తన చిత్తము నెరుగు....4. నీవు నశించుట కోరడు ప్రభువుతరుణముండగ వేడుకొనుము ఎరుగు నీ స్థితిని....5. అందరిని మారుమనస్సునుపొందుమని ప్రభువాజ్ఞాపించె పశ్చాత్తాపపడుము....6. ఒప్పుకొనుము నీ పాపమునుక్షమాపణకై వేడుకొనుము రక్షణ పొందెదవు....7. విశ్వాసముతో అడిగిన యెడలపొందితివని నిశ్చయముగ నెరుగు గొప్ప రక్షణ యిదియే
Reference: ajnYaanulavale kaaka ... jaagraththagaa choochukonudi ephesee Ephesians 5:15,16Chorus: dhaaritholagithivaela (2) rakShNa maargamu vedhaku (2)1. paapamMdhae janmiMchithivi (2)paapamMdhae jeeviMchithivi (2) erugakunnaavu (2)....2. paapa phalithamu ghoaramaraNamunarakadhMdana agni guMdamu maaru manassu noMdhu....3. naedae yaesuni vaakyamu vinumunaedae prabhuni svaramu vinumu thana chiththamu nerugu....4. neevu nashiMchuta koaradu prabhuvutharuNamuMdaga vaedukonumu erugu nee sThithini....5. aMdharini maarumanassunupoMdhumani prabhuvaajnYaapiMche pashchaaththaapapadumu....6. oppukonumu nee paapamunukShmaapaNakai vaedukonumu rakShNa poMdhedhavu....7. vishvaasamuthoa adigina yedalpoMdhithivani nishchayamuga nerugu goppa rakShNa yidhiyae