evaroa thelusaa yaesayyaa chebuthaa naedu vinavayyaaఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
Reference: యేసు ఎవరోయని చూడగోరెను లూకా Luke 19:3పల్లవి: ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యామరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యారూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే3. పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకైతన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో4. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యానమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా5. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమైఅతి వినయముగా బ్రతిమాలుచున్నాడు - నేడే నమ్ముము యేసుప్రభున్
Reference: yaesu evaroayani choodagoarenu lookaa Luke 19:3Chorus: evaroa thelusaa yaesayyaa chebuthaa naedu vinavayyaa pedachevi pettaka thvarapadi vachchi rakShNa poMdhayyaa1. dhaevaadhi dhaevudu yaesayyaa - maanava janmathoa vachchaadayyaamaraNiMchaadu marilaechaadu - nee naa paapa vimoachanakae2. DhanavMthudai yuMdi yaesayyaa - dharidhrudai ila puttaadayyaaroopu raekhalu koalpoayaadu - nee naa paapa vimoachanakae3. paapula rakShku daesayyaa - kaarchenu rakthamu paapulakaithana dharijaerina paapula nella - kadugunu thanadhu rakthamuthoa4. yaesae dhaevudu erugavayyaa raajula raajuga vasthaadayyaanammina vaarini chaerchunu paramuna nammani vaariki narakamaegaa5. yaesuni tharapuna prathiniDhinai dhaevuni praemaku prathiroopamaiathi vinayamugaa brathimaaluchunnaadu - naedae nammumu yaesuprabhun