• waytochurch.com logo
Song # 3928

evaroa thelusaa yaesayyaa chebuthaa naedu vinavayyaaఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా



Reference: యేసు ఎవరోయని చూడగోరెను లూకా Luke 19:3

పల్లవి: ఎవరో తెలుసా యేసయ్యా చెబుతా నేడు వినవయ్యా
పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా

1. దేవాది దేవుడు యేసయ్యా - మానవ జన్మతో వచ్చాడయ్యా
మరణించాడు మరిలేచాడు - నీ నా పాప విమోచనకే

2. ధనవంతుడై యుండి యేసయ్యా - దరిద్రుడై ఇల పుట్టాడయ్యా
రూపు రేఖలు కోల్పోయాడు - నీ నా పాప విమోచనకే

3. పాపుల రక్షకు డేసయ్యా - కార్చెను రక్తము పాపులకై
తన దరిజేరిన పాపుల నెల్ల - కడుగును తనదు రక్తముతో

4. యేసే దేవుడు ఎరుగవయ్యా రాజుల రాజుగ వస్తాడయ్యా
నమ్మిన వారిని చేర్చును పరమున నమ్మని వారికి నరకమేగా

5. యేసుని తరపున ప్రతినిధినై దేవుని ప్రేమకు ప్రతిరూపమై
అతి వినయముగా బ్రతిమాలుచున్నాడు - నేడే నమ్ముము యేసుప్రభున్



Reference: yaesu evaroayani choodagoarenu lookaa Luke 19:3

Chorus: evaroa thelusaa yaesayyaa chebuthaa naedu vinavayyaa
pedachevi pettaka thvarapadi vachchi rakShNa poMdhayyaa

1. dhaevaadhi dhaevudu yaesayyaa - maanava janmathoa vachchaadayyaa
maraNiMchaadu marilaechaadu - nee naa paapa vimoachanakae

2. DhanavMthudai yuMdi yaesayyaa - dharidhrudai ila puttaadayyaa
roopu raekhalu koalpoayaadu - nee naa paapa vimoachanakae

3. paapula rakShku daesayyaa - kaarchenu rakthamu paapulakai
thana dharijaerina paapula nella - kadugunu thanadhu rakthamuthoa

4. yaesae dhaevudu erugavayyaa raajula raajuga vasthaadayyaa
nammina vaarini chaerchunu paramuna nammani vaariki narakamaegaa

5. yaesuni tharapuna prathiniDhinai dhaevuni praemaku prathiroopamai
athi vinayamugaa brathimaaluchunnaadu - naedae nammumu yaesuprabhun



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com