prabhu naamam ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను - ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును -2 1 యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును -2 కొదువ లేదు నాకు కొదువ లేదు -2 కొదువ లేదు నాకు కొదువ లేదు -2 ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను 2 యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను -2 భయము లేదు నాకు భయము లేదు-2 భయము లేదు నాకు భయము లేదు-2 ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను 3 యెహోవా షాలోం శాంతి నిచ్చెను -2 శాంతి దాత నా శాంతి దాత -2 శాంతి దాత నా శాంతి దాత -2 ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను 4 యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును -2 జయమున్నది నాకు జయమున్నది -2 జయమున్నది నాకు జయమున్నది -2 ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను -2