• waytochurch.com logo
Song # 3930

aaraadhanalaku yoagyudavu sthuthi geethmbulaku paathrudavuఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు



Reference: వారు వధింపబడిన గొర్రెపిల్ల, శక్తియు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ప్రకటన Revelation 5:12

పల్లవి: ఆరాధనలకు యోగ్యుడవు - స్తుతి గీతంబులకు పాత్రుడవు
ప్రభుయేసు నిన్ను పూజింతును - మనసార నిన్నే కీర్తించ్తును
ఆరాధనలకు - యోగ్యుడవు

1. భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్
అరిగితివి నాకై కలువరికి - పరిహరించితివి పాప శిక్షన్

2. నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడి
చిందిన సిలువ రక్తములో - నా దారిద్ర్యము తొలగించితివి

3. నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివి
నా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి



Reference: vaaru vaDhiMpabadina gorrepilla, shakthiyu mahimayu sthoathramunu poMdhanarhudani goppa svaramuthoa cheppuchuMdiri prakatana Revelation 5:12

Chorus: aaraaDhanalaku yoagyudavu - sthuthi geethMbulaku paathrudavu
prabhuyaesu ninnu poojiMthunu - manasaara ninnae keerthiMchthunu
aaraaDhanalaku - yoagyudavu

1. bhariyiMchithivi naa roagamulan - bhariyiMchithivi naa vyasanamulan
arigithivi naakai kaluvariki - parihariMchithivi paapa shikShn

2. naa yathikramamulakai gaayapadi - naa dhoaShmulakai kottabadi
chiMdhina siluva rakthamuloa - naa dhaaridhryamu tholagiMchithivi

3. nashiyiMchina nanu vedhakithivi - nashiyiMchina nanu laepithivi
naa shaapamunu choopiMchithivi - nee shaaMthamuthoa kShmiMchithivi


Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com