aaraadhanalaku yoagyudavu sthuthi geethmbulaku paathrudavuఆరాధనలకు యోగ్యుడవు స్తుతి గీతంబులకు పాత్రుడవు
Reference: వారు వధింపబడిన గొర్రెపిల్ల, శక్తియు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి ప్రకటన Revelation 5:12పల్లవి: ఆరాధనలకు యోగ్యుడవు - స్తుతి గీతంబులకు పాత్రుడవు ప్రభుయేసు నిన్ను పూజింతును - మనసార నిన్నే కీర్తించ్తును ఆరాధనలకు - యోగ్యుడవు1. భరియించితివి నా రోగములన్ - భరియించితివి నా వ్యసనములన్అరిగితివి నాకై కలువరికి - పరిహరించితివి పాప శిక్షన్2. నా యతిక్రమములకై గాయపడి - నా దోషములకై కొట్టబడిచిందిన సిలువ రక్తములో - నా దారిద్ర్యము తొలగించితివి3. నశియించిన నను వెదకితివి - నశియించిన నను లేపితివినా శాపమును చూపించితివి - నీ శాంతముతో క్షమించితివి
Reference: vaaru vaDhiMpabadina gorrepilla, shakthiyu mahimayu sthoathramunu poMdhanarhudani goppa svaramuthoa cheppuchuMdiri prakatana Revelation 5:12Chorus: aaraaDhanalaku yoagyudavu - sthuthi geethMbulaku paathrudavu prabhuyaesu ninnu poojiMthunu - manasaara ninnae keerthiMchthunu aaraaDhanalaku - yoagyudavu1. bhariyiMchithivi naa roagamulan - bhariyiMchithivi naa vyasanamulanarigithivi naakai kaluvariki - parihariMchithivi paapa shikShn2. naa yathikramamulakai gaayapadi - naa dhoaShmulakai kottabadichiMdhina siluva rakthamuloa - naa dhaaridhryamu tholagiMchithivi3. nashiyiMchina nanu vedhakithivi - nashiyiMchina nanu laepithivinaa shaapamunu choopiMchithivi - nee shaaMthamuthoa kShmiMchithivi