oa ishraayaelu needhu bhaagyamemthoa goppadhi yehoavaa rakshimchina ninnu poalinavaadu evvaduఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంతో గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవ్వడు
Reference: ఇశ్రాయేలూ, నీ భాగ్యమెంత గొప్పది యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము. నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గము. ద్వితియోపదేశకాండము Deuteronomy 33:29
పల్లవి: ఓ ఇశ్రాయేలు - నీదు భాగ్యమెంతో గొప్పది
యెహోవా రక్షించిన - నిన్ను పోలినవాడు ఎవ్వడు?
1. భయ పడకు - నేను నీ కేడెమును - బహుమానమున్
అత్యధికముగా చేతునని - యెహోవా దేవుడే పల్కెన్
2. నా నిబంధనను - నే - రద్దు పరచ ననె గదా
నా నోట నుండి - వెళ్ళిన మాటను - మార్చననె గదా
3. సర్వోన్నతుని రాజ్యము - శాశ్వతంబు నిక్కము
తొలగి పోదు ఎన్నడు - లయము కాదు ఎన్నడు
4. నీ మందిర సమృద్ధిలో - వారికి తృప్తిగలదు
నీ ఆనంద ప్రవాహములో - నీవు త్రాగించుచున్నావు
5. నీవు భయపడకుము - బాధించు వారు రాకుండను
దూరముగా నుంచి యున్నాను - నీకు తోడైయున్నాను
Reference: ishraayaeloo, nee bhaagyameMtha goppadhi yehoavaa rakShiMchina ninnu poalinavaadevadu? aayana neeku sahaayakaramaina kaedemu. neeku aunnathyamunu kaligiMchu khadgamu. dhvithiyoapadhaeshakaaMdamu Deuteronomy 33:29
Chorus: oa ishraayaelu - needhu bhaagyameMthoa goppadhi
yehoavaa rakShiMchina - ninnu poalinavaadu evvadu?
1. bhaya padaku - naenu nee kaedemunu - bahumaanamun
athyaDhikamugaa chaethunani - yehoavaa dhaevudae palken
2. naa nibMDhananu - nae - radhdhu paracha nane gadhaa
naa noata nuMdi - veLLina maatanu - maarchanane gadhaa
3. sarvoannathuni raajyamu - shaashvathMbu nikkamu
tholagi poadhu ennadu - layamu kaadhu ennadu
4. nee mMdhira samrudhDhiloa - vaariki thrupthigaladhu
nee aanMdha pravaahamuloa - neevu thraagiMchuchunnaavu
5. neevu bhayapadakumu - baaDhiMchu vaaru raakuMdanu
dhooramugaa nuMchi yunnaanu - neeku thoadaiyunnaanu
.