naa jeevitha saagaramuna nanu nadipimchumu prabhuvaaనా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా
Reference: అటువలె మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి. 1 కొరింథీయులకు Corinthians 9:24పల్లవి: నా జీవిత సాగరమున నను నడిపించుము ప్రభువా కుడి యెడమకు తొలగకుండ నను చక్కగ నడిపించు1. అంధకార లోకములో అంధుడనై నేనుండగాపందెరంగములో నేను గెలువ నా ముందుగ నడువుము2. లోకములో మాయలకు లోకుల మోమాటముకులోకువ నేను కాకుండునట్లు మెళకువ నొసగుము ప్రభువా3. ఆత్మీయ యుద్ధములో శత్రువును ఓడింపన్సత్య వాక్య విశ్వాసములు నిత్యము నొసగుము ప్రభువా
Reference: atuvale meeru bahumaanamu poMdhunatlugaa parugeththudi. 1 koriMTheeyulaku Corinthians 9:24Chorus: naa jeevitha saagaramuna nanu nadipiMchumu prabhuvaa kudi yedamaku tholagakuMda nanu chakkaga nadipiMchu1. aMDhakaara loakamuloa aMDhudanai naenuMdagaapMdherMgamuloa naenu geluva naa muMdhuga naduvumu2. loakamuloa maayalaku loakula moamaatamukuloakuva naenu kaakuMdunatlu meLakuva nosagumu prabhuvaa3. aathmeeya yudhDhamuloa shathruvunu oadiMpansathya vaakya vishvaasamulu nithyamu nosagumu prabhuvaa