seeyoanuku thirigi cheraloa numdi vidipimchi yehoavaa rappimchinappuduసీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించినప్పుడు
Reference: కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. కీర్తన Psalm 126పల్లవి: సీయోనుకు తిరిగి చెరలో నుండి విడిపించి యెహోవా రప్పించినప్పుడు ఆ - ఆ (2) మనము కలకన్న వారివలె నుంటిమి నోటి నిండ నవ్వుండెను ఆ - ఆ (2)1. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెననిఅన్యజనులు చెప్పుకొనిరిసంతోషభరితులమైతిమి ఆ - ఆ (2)2. దక్షిణ దేశమునందు ప్రవాహములు పారునట్లుయెహోవా చెరపట్టబడినమా వారిని రప్పించుము ఆ - ఆ 3. కన్నీటితో పిడికెడు - విత్తనములు విత్తువారుసంతోషగానముతో పంటనుయుక్తకాలమున కోసెదరు ఆ - ఆ
Reference: kanneeLlu viduchuchu viththuvaaru sMthoaShgaanamuthoa pMta koasedharu. keerthana Psalm 126Chorus: seeyoanuku thirigi cheraloa nuMdi vidipiMchi yehoavaa rappiMchinappudu aa - aa (2) manamu kalakanna vaarivale nuMtimi noati niMda navvuMdenu aa - aa (2)1. yehoavaa veeri koraku goppa kaaryamulu chaesenanianyajanulu cheppukonirisMthoaShbharithulamaithimi aa - aa (2)2. dhakShiNa dhaeshamunMdhu pravaahamulu paarunatluyehoavaa cherapattabadinmaa vaarini rappiMchumu aa - aa 3. kanneetithoa pidikedu - viththanamulu viththuvaarusMthoaShgaanamuthoa pMtanuyukthakaalamuna koasedharu aa - aa