• waytochurch.com logo
Song # 3936

prabhuvaa guri yodhdhakae parugeththuchunnaanu naenuప్రభువా గురి యొద్దకే పరుగెత్తుచున్నాను నేను



Reference: ఏవేవి నాకు లాభకరములై యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని ఫిలిప్పీ Philippians 3:7

పల్లవి: ప్రభువా, గురి యొద్దకే - పరుగెత్తుచున్నాను నేను
ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని

1. ఏవేవి లాభకరములై యుండెనో - వాటిని క్రీస్తు నిమిత్తం
నష్టముగా నెంచుకొని ముందుకే సాగుచున్నాను

2. క్రీస్తును సంపాదించుకొని - తన పునరుత్థాన బలమును
ఎరిగి ఆయన శ్రమలలో పాలి వాడనగుదున్

3. క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన - జ్ఞానము నిమిత్తము
సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను

4. వెనుక నున్నవి మరచి - ముందున్న వాటి కొరకై
వేగిర పడుచు ధైర్యముగా ముందుకే సాగుచున్నాను



Reference: aevaevi naaku laabhakaramulai yuMdenoa vaatini kreesthu nimiththamu naShtamugaa eMchukoMtini philippee Philippians 3:7

Chorus: prabhuvaa, guri yodhdhakae - parugeththuchunnaanu naenu
unnatha pilupunaku kalugu bahumaanamu poMdhavalenani

1. aevaevi laabhakaramulai yuMdenoa - vaatini kreesthu nimiththM
naShtamugaa neMchukoni muMdhukae saaguchunnaanu

2. kreesthunu sMpaadhiMchukoni - thana punaruthThaana balamunu
erigi aayana shramalaloa paali vaadanagudhun

3. kreesthunu goorchina athi shraeShtamaina - jnYaanamu nimiththamu
samasthamunu naShtamugaa eMchukonuchunnaanu

4. venuka nunnavi marachi - muMdhunna vaati korakai
vaegira paduchu Dhairyamugaa muMdhukae saaguchunnaanu



                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com